‘తమిరన్’ అనే తమిళ చిత్రంతో హీరోయిన్‌గా ప్రియాంక ఎంట్రీ
ఆపై బ్యాక్ టు బ్యాక్ బాలీవుడ్‌లో సినిమాలు
‘బర్ఫీ’ సినిమాలో ప్రియాంక యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎదిగి గ్లోబల్ స్టార్ అయిన ప్రియాంక
బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా పాపులర్
హీరోయిన్‌గా మాత్రమే కాకుండా రైటర్, నిర్మాత, బిజినెస్ ఉమెన్‌గా గుర్తింపు
2018లో తనకంటే 11 ఏళ్లు చిన్న అయిన సింగర్ నిక్ జోనస్‌తో పెళ్లి
సరోగసీ ద్వారా ఆడపిల్లకు జన్మనిచ్చింది ప్రియాంక
కెరీర్ మొదట్లో ప్రియాంక చోప్రా.. షారుక్ ఖాన్‌తో ప్రేమలో ఉందని రూమర్స్
2013లో టోరంటోలో పెళ్లి కూడా చేసుకున్నారంటూ వార్తలు
అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసిన షారుక్
ఇప్పటికీ షారుక్ భార్యతో ప్రియాంకకు విభేదాలు
నెగిటివిటీని ఎదుర్కొని బాలీవుడ్‌ను ఏలుతున్న ప్రియాంక చోప్రాకు హ్యాపీ బర్త్‌డే