samantha

తాజాగా విడాకులపై స్పందించిన సమంత.. మరోసారి తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడింది.
Samantha
ఓ సెలబ్రెటీ చిట్‌చాట్‌లో పాల్గొన్న సామ్.. 2021లో తన కలలన్నీ చెదిరిపోయాయని భావోద్వేగానికి గురైంది.
Samantha
సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్‌పై స్పందిస్తూ.. అసభ్యకరమైన కామెంట్లు తనను బాధిస్తున్నాయని చెప్పుకొచ్చింది.
Samantha
వీటినుంచి బయటపడేందుకు సామ్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఓ హాలీవుడ్ మూవీతో పాటు, యశోద సినిమాలకు సైన్ చేసింది.