సంయుక్త మీనన్ ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది.
2016లో 'పాప్‌కార్న్' అనే మలయాళ మూవీతో పరిచయమయ్యింది సంయుక్త.
బ్యాక్ టు బ్యాక్ మలయాళ సినిమాల్లోనే బిజీగా ఉంది సంయుక్త.
మాలీవుడ్‌లో హీరోయిన్స్‌కు పోటీగా సంయుక్త గుర్తింపును సంపాదించుకుంది.
తమిళంలో ఒకట్రెండు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌లో నటించింది సంయుక్త.
టోవినో థామస్‌తో అత్యధిక సినిమాల్లో నటించి మెప్పించింది.
ఫైనల్‌గా ఇప్పుడు భీమ్లా నాయక్‌తో తెలుగులో అడుగుపెట్టింది.
‘భీమ్లా నాయక్’ ప్రీ రిలీజ్‌లో సంయుక్త స్పీచ్‌కు అందరు ఫిదా అయిపోయారు.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ సంయుక్తకు అభిమానులుగా మారిపోయారు.
తెలుగులో మరిన్ని అవకాశాలతో త్వరలోనే సంయుక్త బిజీ అవ్వనుంది.