టాలీవుడ్‌లో వైవిధ్యభరితమైన కథల ట్రెండ్ స్టార్ట్ చేసిన యంగ్ హీరో శర్వానంద్

19 ఏళ్ల తన సినీ కెరీర్‌లో ఎన్నో కొత్త కథలు, డిఫరెంట్ పాత్రలు
ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోల్లో తాను కూడా ఒకడు
ముందుగా చిరంజీవితో ఓ ప్రకటనలో నటించాడు శర్వానంద్
హీరోగా మారిన తర్వాత కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు
చిరంజీవి, వెంకటేశ్‌లాంటి వారితో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు
‘అమ్మ చెప్పింది’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు
తన కెరీర్‌లో హీరోగా మొదటి హిట్‌ను అందించింది ‘గమ్యం’.
పడిపోతున్న తన కెరీర్‌ను నిలబెట్టిన సినిమా ‘రన్ రాజా రన్’
ప్రస్తుతం అన్ని జోనర్లలో సినిమాలు
ఇటీవల విడుదలయిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ క్లీన్ హిట్
‘ఒకే ఒక జీవితం’ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు