సీతా రామం సినిమాకు ప్రశంసల వెల్లువ.. చిత్ర యూనిట్‌కు ప్రత్యేక లెటర్ రాసిన సాయి ధరమ్ తేజ
ఈ మధ్యకాలంలో వచ్చిన అద్భుతమైన క్లాసిక్ మూవీ సీతారామం
దుల్కర్ సల్మాన్ మొదటి సారి నేరుగా తెలుగు డైరెక్టర్ హను రాఘవపూడితో చేసిన మూవీ సీతారామం
సీతారామంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీతారామం మూవీ పోస్టర్లు
సీతారామం సినిమాను ఖచ్చితంగా చూడాలని ఇప్పటికే ప్రకటించిన చిరంజీవి, అడివి శేష్, సాయి ధరమ్ తేజ
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా అందంగా కుదిందని ప్రశంసల వెల్లువ
చీరలో మృణాల్‌ ఠాకూర్‌ను అందంగా చూపించి మెస్మరైజ్ చేసిన సీతారామం మేకర్స్
యుద్ధం నేపధ్యంలో సాగిన అద్భుతమైన ప్రేమ కథ సీతారామం
సీతారామం లాంటి మరో ప్రేమకథ ఎవ్వరూ తెరకెక్కించలేరంటున్న నెటిజన్లు