‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా కృతి డెబ్యూ
మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్
చేసిన సినిమాలన్నీ హిట్ అవ్వడంతో గోల్డెన్ లెగ్ అనే పేరు
ప్రస్తుతం రామ్‌తో కలిసి ‘ది వారియర్’లో జోడీ
జులై 14న ది వారియర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ది వారియర్ ప్రమోషన్స్‌లో కృతి శెట్టి బిజీ
అదే సమయంలో తన సెలబ్రిటీ క్రష్ శివకార్తికేయన్ అని రివీల్
తమిళం నేర్చుకోవడానికి శివకార్తికేయన్ సినిమాలు చూస్తానంటూ వెల్లడి
సూర్యతో చేస్తున్న ‘అచలుడు’తో తమిళంలో కృతి డెబ్యూ