టాలీవుడ్‌లోని అతి తక్కువమంది తెలుగు హీరోయిన్లలో శోభిత ధూళిపాళ ఒకరు

2013లో మిస్ ఎర్త్ ఇండియాగా కిరీటం దక్కించుకుంది
తెలుగమ్మాయి అయినా ముందుగా హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది
హిందీలో పలు చిత్రాలు చేసిన తర్వాత ‘గూఢచారి’తో తెలుగులో అడుగుపెట్టింది
అడవి శేష్‌తోనే తెలుగులో వరుసగా రెండు సినిమాలు చేసింది
త్వరలోనే ‘మంకీ మ్యాన్’ అనే చిత్రంతో హాలీవుడ్ ఎంట్రీ
పలు వెబ్ సిరీస్‌లలో కూడా లీడ్ రోల్‌గా చేసింది శోభిత
తాజాగా నాగచైతన్యతో డేటింగ్ అంటూ రూమర్స్ వైరల్
ఒక పాత ఇంటర్వ్యూలో తన పెళ్లి ఎలా జరగాలో బయటపెట్టిన నటి
సింపుల్‌గా రిజిస్టర్ ఆఫీస్‌లోనే తన పెళ్లి జరుగుంతుందంటూ వెల్లడి