సంక్రాంతికి ‘రాధే శ్యామ్’తో పోటీపడుతున్న చిన్న సినిమాలు ఇవే..
టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత ఎమ్.ఎస్.రాజు తెరకెక్కించిన ‘7 డేస్ 6 నైట్స్’.
మహేశ్ బాబు కుటుంబం నుండి అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న ‘హీరో’.
అజిత్ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాలిమై’.
తన కుమారుడు నాగచైతన్యతో కలిసి నాగార్జున నటించిన ‘బంగార్రాజు’.
సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన తక్కువ బడ్జెట్ చిత్రం ‘డీజే టిల్లు’.
మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ రెండో చిత్రం ‘సూపర్ మచ్చి’.
దిల్ రాజు కుటుంబం నుండి టాలీవుడ్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ నటించిన ‘రౌడీ బాయ్స్’.