2005లో మిస్ వరల్డ్ టూరిజమ్‌ టైటిల్‌ను గెలుచుకుంది సోనల్ చౌహాన్
హిమేష్ రేషమియా సరసన ఆప్ కా సురూర్ సాంగ్‌లో మొదటిసారి తెరపై మెరిసిన సోనల్
2008లో ఇమ్రాన్ హష్మీకి జోడిగా ‘జన్నత్’ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ..
లెజెండ్ సినిమా సూపర్‌హిట్ కావడంతో బాలయ్య హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది
బాలకృష్ణతో లెంజెండ్, డిక్టేటర్, రూలర్.. మొత్తం 3 సినిమాల్లో నటించింది
ఆదిపురుష్‌ సినిమాలోనూ మెయిన్ సపోర్టింగ్ రోల్ ప్లే చేస్తున్న మాజీ ప్రపంచ సుందరి
అమితాబ్ మూవీ ‘బుడ్డా హోగా తేరా బాప్‌లోనూ నటించిన సోనల్ చౌహాన్
ఇటీవళ 37ఏళ్లు పూర్తి చేసుకున్న సోనల్
ద ఘోస్ట్ మూవీలో నాగార్జునకు జోడీగా ఇంటర్‌పోల్ అధికారిగా కనిపించునున్న సోనల్ చౌహాన్