మోడల్‌గా మారిన సచిన్ టెండుల్కర్ కూతురు సారా టెండుల్కర్

ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్‌కు మోడల్‌గా వ్యవహరిస్తున్న సారా టెండుల్కర్
క్రికెటర్‌ శుభ్‌మన్‌ గిల్‌తో స్నేహం.. ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటూ ప్రచారం..
గిల్‌ బ్రేకప్‌‌పై కోట్స్‌ షేర్‌ చేయడంతో రూమర్స్‌కు చెక్‌
క్రికెటర్స్ ఫ్యామిలీలో పుట్టినా సారా డిఫరెంట్‌గా మోడలింగ్ కెరీర్‌ను ఎంచుకుంది
ఇటీవల సింగర్‌ కనికా కపూర్‌తో సారా నైట్‌డేట్‌.. ఫోటోలు షేర్