వివి వినాయక్ దగ్గర అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు సుకుమార్.

డెబ్యూ మూవీ ‘ఆర్య’.. సుకుమార్‌కు మాత్రమే కాదు.. అల్లు అర్జున్ కెరీర్‌కు ప్లస్ పాయింట్.
2004 నుండి ఇప్పటివరకు తన కెరీర్‌లో ఎన్నో అవార్డులు.
ఇండస్ట్రీలో సుకుమార్ ఫ్రెండ్స్ ఎవరూ అనగానే టక్కున వినిపించే పేర్లు రత్నవేలు, డీఎస్‌పీ.
తన ప్రతీ సినిమాలో ఎంతోకొంత మ్యాథ్స్ ఉంటుంది. అందుకే సుకుమార్‌‌కు మరో పేరు లెక్కల మాస్టర్.
సుకుమార్ తెరకెక్కించిన సినిమాలు కమర్షియల్‌గా ఆడకపోయినా.. యూత్‌ను మాత్రం ఆకట్టుకుంటాయి.
తనతో పాటు తన ఎంతోమంది అసిస్టెంట్స్‌కు కూడా లైఫ్ ఇచ్చాడు సుకుమార్.
1 నేనొక్కడినే లాంటి చిత్రాలు సుకుమార్ ఎంత డిఫరెంట్‌గా ఆలోచించగలడో చూపించాయి.
రంగస్థలం, పుష్ప వంటి సినిమాలు సుకుమార్ మాస్ యాంగిల్‌ను బయటపెట్టాయి.
పుష్ప హిట్‌తో ఫార్మ్‌లో ఉన్న సుకుమార్‌కు సెలబ్రిటీలంతా బర్త్‌డే విషెస్‌ను అందజేస్తున్నారు.