దస్తక్ (1996) సినిమా రచయిత విక్రమ్ భట్‌తో మొదటి ప్రేమాయణం
హాట్‌మెయిల్ ఫౌండర్ సబీర్ భాటియాతో డేటింగ్.. సుస్మితకు 10.5 క్యారట్ డైమండ్ గిఫ్ట్‌గా ఇచ్చాడట
మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్‌పై క్రష్ ఉందంటూ బహిరంగంగానే ప్రకటించిన విశ్వసుందరి..
36 ఏళ్ల వయసులో 22ఏళ్ల వ్యాపారి ఇమ్తియాజ్ ఖత్రితో డేటింగ్
బాలీవుడ్ యాక్టర్ రన్దీప్ హుదాతోనూ డేటింగ్.. ఇద్దరూ కలిసి ‘‘కర్మ ఔర్ హోలీ’’ అనే చిత్రంలో కూడా నటించారు
దుల్హా మిల్ గయా సినిమా దర్శకుడు ముదస్సర్ ఆజిజ్‌తో కొంతకాలం రిలేషన్‌షిప్‌లో ఉన్న సుస్మిత
2015లో ముంబయి రెస్టారెంట్ యాజమాని రితిక్ భాసిన్‌తో డేటింగ్
మోడల్ యాక్టర్ రోహ్మన్ శాల్‌తో కొంత కాలం రిలేషన్.. అప్పుడు సుస్మిత కుటుంబంలో వ్యక్తిలా కలిసిపోయిన రోహ్మన్
సుస్మితతో ఏదో ఒకరోజు పెళ్లి కూడా అవుతందని లలిత్ మోడీ డేటింగ్ పోస్ట్