ఇటీవల కరోనా బారిన పడిన బాలీవుడ్ సెలబ్రిటీలు వీళ్లే..

యంగ్ హీరో అర్జున్ కపూర్
హాట్ బ్యూటీ నోరా ఫతేహి
‘జెర్సీ’ సినిమా హీరోయిన్ మృణాల్ థాకూర్
అర్జున్ కపూర్ చెల్లెలు అన్షులా కపూర్
సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్
సల్మాన్ ఖాన్ వదిన సీమా ఖాన్
హీరో జాన్ అబ్రహం, అతడి భార్య ప్రియా రాంచల్
మలైకా అరోరా చెల్లెలు అమృతా అరోరా