Allu Arjun
అల్లు అర్జున్ ఫిట్ నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఆయన వారంలో కనీసం 3 రోజుల పాటు వర్కవుట్స్ చేస్తారు.
Allu Arjun
ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో తప్పక గుడ్లు తీసుకుంటారట బన్నీ. చాక్లెట్స్ అంటే ఆయనకు ఎంతో ఇష్టమట. రోజుకో చాకోబార్ను కచ్చితంగా తింటారట.
Allu Arjun
పుషప్స్, చిన్ అప్స్, డిప్స్ ను కచ్చితంగా చేస్తారు. అలాగే ఖాళీ కడుపుతో ట్రెడ్ మిల్‌పై పరుగెడతారు. 45 నిమిషాల పాటు ఆగకుండా రన్నింగ్ చేస్తారు.
Allu Arjun
ఒక్కోసారి జంక్ ఫుడ్, బయటి ఫుడ్ తిన్నప్పుడు జిమ్‌లో కాస్త ఎక్కువ సమయం పాటు గడిపి ఆ క్యాలరీలను కరగదీస్తాడట.
Allu Arjun
సినిమాల్లో తన పాత్ర కోసం బరువు పెరగాలంటే అందుకు తగిన విధంగా డైట్ పాటిస్తారట.
Allu Arjun
పుష్ప ఫస్ట్ పార్ట్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బన్నీ.. రెండో పార్ట్ కోసం రెడీ అవుతున్నాడు.