ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న నయనతార
2012 లో సినీ కెరీర్ స్టార్ట్.. ఇప్పుడు ఒక్క సినిమాకు మినిమం రూ.3.5 కోట్లు తీసుకుంటున్న పూజా హెగ్డే
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో మరింత రెమ్యునరేషన్ పెంచిన సమంత.. ఒక్క మూవీకి రూ.4 కోట్లు
2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్నా.. మిల్కీ బ్యూటీ తీసుకుంటున్న రెమ్యునరేషన్ రూ.3 కోట్లే
తక్కువ సమయంలో టాప్ నటిగా ఎదిగిన రష్మిక మందన్న రెమ్యునరేషన్ రూ.3 కోట్లు