గ్లామర్, టాలెంట్ అన్నీ ఉన్నా లక్ సహకరించని హీరోయిన్స్‌లో వాణీ కపూర్ ఒకరు

వాణీ టూరిజంలో బీఏ చదివి.. ఓ ఫేమస్ హోటల్‌లో ఇంటర్న్‌గా పనిచేసింది
మోడల్‌గా మారిన తర్వాత ఓ సీరియల్ ఎపిసోడ్‌లో మెరిసింది
2013లో ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’ చిత్రంతో నటిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది
నానితో నటించిన ‘ఆహా కళ్యాణం’తో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది
ఎంత టాలెంట్ ఉన్నా వాణీకి మూడేళ్లకు ఓ సినిమానే చేస్తూ వచ్చింది
ఇప్పుడిప్పుడే వాణీ కెరీర్ కాస్త పుంజుకుంటోంది
చివరిగా రణబీర్ కపూర్‌తో ‘షంషేరా’ చిత్రంలో అలరించింది
అయితే ఇంతకాలం తను ఎవరినీ లవ్ చేయకపోవడానికి కారమేంటో బయటపెట్టింది వాణీ
ప్రేమకంటే తాను పెళ్లిని మాత్రమే ఎక్కువగా నమ్ముతానంటోంది వాణీ కపూర్
పార్ట్‌నర్‌ను చీట్ చేయడం అనే అంశం తను రిలేషన్‌లో పడకుండా ఆపుతుందని చెప్పింది
ఇక వాణీ కపూర్ తన 34వ ఏట అడుగుపెడుతుండడంతో అభిమానులు తనకు విషెస్ చెప్తున్నారు