Adilabad: ఆదిలాబాద్ కస్తుర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. మొత్తం 46 మంది విద్యార్ధినులు..

X
By - Divya Reddy |9 March 2022 2:28 PM IST
Adilabad: ఆదిలాబాద్ కస్తుర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది.
Adilabad: ఆదిలాబాద్‌కస్తుర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మొత్తం 46 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురయ్యాయి. వీరిని రిమ్స్‌కు తరలించారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వాంతులు, విరేచనాలతో విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. పల్లీ చట్నీ తినడంతో వీరంతా అస్వస్థతకు గురైనట్లు నిర్ధారించారు.
- ఆదిలాబాద్ కస్తుర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్
- 46 మంది విద్యార్ధినులకు అస్వస్థత
- విద్యార్ధినులను రిమ్స్‌కు తరలింపు
- ఉదయం టిఫిన్ చేసిన తర్వాత విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు
- పల్లీచట్నీ ద్వారా అస్వస్థతకు గురైనట్లు నిర్ధారణ
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com