ఆంధ్రప్రదేశ్

Editorial: "వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు"
రసవత్తరంగా మైదుకూరు రాజకీయం; పుట్టా, రఘురామిరెడ్డి మధ్య హోరాహోరీ; అధికారపార్టీపై తీవ్రమవుతున్న వ్యతిరేకత; సొంతపార్టీపైనే సీనియర్ విమర్శనాస్త్రాలు; ఓవైపు అభివృద్ధి లేమి, మరోవైపు అసంతృప్తులు.....
తెలంగాణ

Editorial: ఉమ్మడి ఆదిలాబాద్ లో సగం మంది ఎమ్మెల్యేలు ఔట్..?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పొలిటికల్ హీట్; గులాబీ పార్టీ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ గుబులు; పనితీరు బాలేని ఎమ్మెల్యేల పని ఔట్! సగం మంది సీటు గల్లంతనే ప్రచారం; ఆశావహుల్లో ఉత్సాహం, సిట్టింగుల్లో టెన్షన్
జాబ్స్ & ఎడ్యూకేషన్

India Post GDS Recruitment 2023: పది అర్హతతో ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్.. 40,889 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
India Post GDS Recruitment 2023: ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామీణ డాక్ సేవక్స్ (GDS) (బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM)/అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM)/డాక్ సేవక్)గా ఎంగేజ్మెంట్ కోసం అర్హులైన అభ్యర్ధుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
International

Amazon : ఉద్యోగాల కోత
అమెజాన్, మైక్రోసాఫ్ట్ లో భారీగా లే ఆఫ్ లు; దిక్కుతోచని పరిస్థితుల్లో ఉద్యోగులు...
బిజినెస్

Hindenburg Report : అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది
పార్లమెంట్ను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. అదానీ అంశంపై చర్చకు విపక్షాలు మూకుమ్మడిగా పట్టుపడుతున్నాయి.
వైరల్

International: ఫ్లైట్ కు టికెట్ కొనలేక... పసిబిడ్డను...
ఇజ్రయెల్ లో జంట వింత ప్రవర్తన; ఫ్లైట్ టికెట్ కొనలేక చంటిబిడ్డను వదిలించుకోవాలనుకున్న జంట....
క్రీడలు

Virat kohli: బుజ్జాయితో జాలీగా...
వామికతో పాటూ రిషికేశ్ యాత్రకు పయనమైన విరాఠ్ దంపతులు; ముచ్చటగొలుపుతన్న ఫొటోలు
క్రైమ్

Kota: హాస్టల్ పై నుంచి జారి పడి నీట్ విద్యార్థి దుర్మరణం
Kota: రాజస్థాన్ కోటాలోని 6వ అంతస్థు నుండి పడి నీట్ కు ప్రిపేర్ అవుతున్న ఓ విద్యార్థి మరణించాడు.
RVM: రిమోట్ ఓటింగ్ మెషిన్లు వచ్చేశాయి.
ఎక్కడున్నా మీ ఊర్లో ఓటేయొచ్చు; కొండ ప్రాంత ఓటర్లకు వరం; ఉపాధి కూలీలు ఇకపై ఓటు వేయవచ్చు; 2019లో ఓటు వినియోగించుకోని వారు 30 శాతం; అమల్లోకొస్తే మారనున్న ఓటింగ్, ప్రచార ధోరణి.
Read moreNew Year 2023: ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే
అందరికంటే ఫస్ట్ న్యూఇయర్ ని చూసేది వారే..; మొదటి వేడుకలు జరిగేది ఆ దేశాల్లోనే....
Read moreWhats App New Feature: వాట్సప్లో ఎవరికి వారే మెసేజ్ చేసుకోవడం ఎలానో తెలుసా.. ఇవిగో స్టెప్స్
Whats App New Feature: ఏదైనా ఓ కోట్ చదివేతేనో, మరేదైనా క్లిప్ బావుందనిపిస్తేనో ఎవరో ఒకరికి మెసేజ్ చేయాలనిపిస్తుంది. లేదా ఆ సమచారం మనకి చాలా విలువైనదిగా అనిపించవచ్చు.
Read more