క్రైమ్

దారుణం.. దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం

దారుణం.. దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం
X

యాదాద్రి జిల్లా వలిగొండలో దారుణమైన ఘటన జరిగింది. దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేశాడో కామంధుడు. నిందితుడు పక్కింటి మహేందర్‌గా గుర్తించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలిగొండలో కేసు పెట్టినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. న్యాయం చేయాలంటూ చిట్యాల-భువనగిరి హైవేపై గ్రామస్థులంతా ధర్నాకు దిగారు.

Next Story

RELATED STORIES