Home > క్రైమ్
క్రైమ్
శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. సొంత అన్న, చెల్లెలను నరికి చంపిన తమ్ముడు..!
7 March 2021 7:30 AM GMTసొంత అన్నను, చెల్లెలను నరికి చంపాడో కసాయి తమ్ముడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ రామచంద్రాపురం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
వేడుకలో విషాదం.. అప్పగింతలే ఆమెకు ఆఖరి క్షణాలు..!
5 March 2021 2:50 PM GMTమురళి సాహూ, మేనకా దంపతుల కుమార్తె గుప్తేశ్వరి సాహూకు రోసీ టెంటులు గ్రామానికి చెందిన బిసికేసన్ ప్రధాన్ అనే యువకుడితో గురువారం రాత్రి వివాహం జరగింది.
AP Girl Suicide: పెళ్లిపీటలు ఎక్కాల్సిన రోజే ప్రాణాలు తీసుకుంది..
5 March 2021 8:45 AM GMTAP Girl Suicide: పెళ్లి చేసుకుంటానన్న యువకుడు ప్లేటు ఫిరాయించేసరికి మనస్థాపంతో తల్లడిల్లి పోయింది.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
Railway Job cheating: రైల్వేలో ఉద్యోగం.. రూ.5 లక్షలిస్తే ఖాయం: ముఠా గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
5 March 2021 7:04 AM GMTRailway Job cheating: బాగా చదువుకున్న వ్యక్తులే ఈ మోసాలకు పాల్పడేది. ఉత్తరప్రదేశ్‌కు సర్వేష్ సాహూ అలియాస్ అశోక్ కుమార్ సింగ్ ఎంబీఏ చదివాడు. విజయవాడకు చెందిన అబ్దుల్ మాజిద్ అలియాస్ శ్రీనివాస్ (26), మిశ్ర (దిల్లీ), దినేష్ (కోల్‌కతా) తో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు.
తాకితే బంగారం ఇనుము అవుతుందని సినీపక్కీలో మోసం
5 March 2021 5:30 AM GMTఇంట్లో బంగారం నిల్వలు ఉన్నాయంటూ..ముందుగా వేసుకున్న పథకం ప్రకారం నకిలీ బంగారం బిస్కెట్లు తీసి.. వాటిని ఓ ముటలో పెడతారు.
ఇంటి ఓనర్లే టార్గెట్... మత్తుమందు ఇచ్చి మొత్తం దోచుకుంటారు..!
4 March 2021 9:34 AM GMTభార్యాభర్తలుగా నమ్మించి ఇళ్లు అద్దెకు తీసుకొని.. ఆ తర్వాత అదును చూసి ఇంటి యాజమానురాలికి మత్తు మందు ఇచ్చి హత్య చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
కామారెడ్డిలో కీచకుడిగా మారిన ప్రధానోపాధ్యాయుడు
4 March 2021 6:07 AM GMTతనకు నచ్చింది చూపించాలంటూ హెడ్ మాస్టర్ వేధింపులకు గురిచేస్తున్నాడు
భర్త బండారాన్ని బయటపెట్టి.. యువతిని చితకొట్టిన భార్య
4 March 2021 5:59 AM GMTభర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన రాజు భార్య.. తన బంధువులతో కలిసి అతడి బండారాన్ని బయటపెట్టింది.
దారుణం.. బాలికను రేప్ చేసిన తండ్రీకొడుకులు?
3 March 2021 7:00 AM GMTగొయ్యి నుంచి బాలిక మృతదేహాన్ని తీసిన పోలీసులు.. పోస్టుమార్టం కోసం పంపించారు.
కన్నతండ్రినే కిడ్నాప్ చేసిన కొడుకు
3 March 2021 6:41 AM GMTఆస్థి వివాదంతోనే కొడుకు తన తండ్రిని కిడ్నాప్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
విశాఖకు తరలిస్తున్న రూ.8 కోట్ల దొంగనోట్ల కట్టలు సీజ్
3 March 2021 6:28 AM GMTవాహనాన్ని తనిఖీ చేయగా 7 కోట్ల 90 లక్షల విలువ చేసే నోట్ల కట్టలు బయటపడ్డాయి.
ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని
3 March 2021 3:59 AM GMTప్రేమిస్తున్నానని వేధిస్తున్న వ్యక్తికి.. ఆ ప్రేమ నచ్చలేదని చెప్పడమే ఇంతటి ఘోరానికి దారి తీసింది.
హత్రాస్ అత్యాచార బాధితురాలి తండ్రి హత్య
3 March 2021 3:15 AM GMTఅత్యాచార బాధితురాలి తండ్రిని దారుణంగా కాల్చి చంపేశాడు. ఊహించని ఈ ఘటనతో యూపీ మరోసారి ఉలిక్కిపడింది.
భర్తని చంపేసి.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించి.. ఐదు హత్యలు..సినిమాను తలపించే క్రైమ్
2 March 2021 2:57 PM GMTమనుషుల్ని హతమార్చడం.. ప్రమాదంగా చిత్రీకరించడం.
బీరు తాగుతూ డ్రైవింగ్.. నలుగురు మృతి
2 March 2021 9:50 AM GMTమద్యం మత్తు నలుగురి ప్రాణాలను బలిగొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓ కారు ఢీకొట్టింది.
ఇంటి ఓనర్ రెంట్ అడిగినందుకు.. దారుణంగా..
2 March 2021 9:22 AM GMTPalakollu: అద్దె కట్టలేని పరిస్థితి వస్తే సర్ది చెప్పుకోవాలి.. అవసరమైతే బతిమాలుకోవాల్సింది పోయి అద్దె అడిగిన పాపానికి అన్యాయంగా ఓ నిండు జీవితానికి ముగింపు పలికాడు అద్దెకున్న వ్యక్తి. ఇప్పుడు జైల్లో కూర్చొని ఊచలు లెక్కబెడుతున్నాడు.
Kadapah Lawyer: కడప న్యాయవాది అనుమానాస్పద మృతి..
2 March 2021 5:54 AM GMTKadapah Lawyer: పోలీసులు ఎంక్వైరీ ప్రారంభించగా సుబ్రమణ్యం పాత అపార్ట్మెంట్ దగ్గరకు వెళ్లినట్లు తెలుసుకున్నారు. అక్కడ అతడి చెప్పులు కనిపించినా.. మనిషి కనిపించకపోవడంతో సమీపంలో గాలించారు. అపార్ట్మెంట్ కింద సుబ్రమణ్యం రక్తపు మడుగులో పడి ఉన్నారు.
కీచక టీచర్.. విద్యార్ధినిలకు అశ్లీల చిత్రాలు చూపిస్తూ..
1 March 2021 1:00 PM GMTవిద్యార్ధినిలకు చదువు చెప్పాల్సింది పోయి వారికి అశ్లీల చిత్రాలు చూపిస్తూ శారీరకంగా లోబరుచుకునే ప్రయత్నం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మ్యాట్రి'మనీ' లేడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అకౌంట్లో డబ్బులు..!
27 Feb 2021 12:00 PM GMTసాఫ్ట్ వేర్ సాయంతో గొంతు మార్చి ఎన్ఆర్ఐల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో నకిలీ ప్రొఫైళ్లు క్రియేట్ చేసినట్లు తేలింది.
దగ్గరుండి మరీ తన చావును తానే షూట్ చేసుకున్నాడు.. !
27 Feb 2021 11:29 AM GMTవారంతా ఫ్రెండ్స్.. అంతా కలిసి ఓ దగ్గర కూర్చొని మద్యం సేవిస్తూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఇంతలో అందులో ఒకతను తన దగ్గర ఉన్న తుపాకీ పని చేస్తుందో లేదో ట్రై చేద్దామని అనుకున్నాడు..
Nirav modi case Details.. పీఎన్బీ స్కాం నుంచి యూకే కోర్టు తీర్పు వరకు.. డీటైల్డ్‌గా!
27 Feb 2021 2:00 AM GMTNirav modi case Details..20018 to 2021
పనిమనిషిని హింసించి.. అన్నం పెట్టకుండా చంపేసి: పోలీస్ భార్య అమానుషం!
26 Feb 2021 1:56 PM GMTఅందమైన సింగపూర్ సిటీలో ఆడవాళ్లెందుకు అంత కఠినంగా ఉంటారు.. పనిమనుషులను ఎందుకు అంత హీనంగా చూస్తారు. పని చేసుకోలేకపోతేనే కదా పని వాళ్లను పెట్టుకుంటారు.
డబ్బులు ఇవ్వలేదని భార్యను హత్య చేసిన భర్త
26 Feb 2021 7:30 AM GMTడబ్బులు ఇవ్వాలంటూ రోజూ భార్యను వేధించేవాడు.
దారుణం.. డిగ్రీ విద్యార్థిని రోజూలాగనే కాలేజీకి వెళ్లింది.. కానీ..
25 Feb 2021 3:12 AM GMTవిష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుకుందామని చెప్పి అనూషను ద్విచక్రవాహనంపై రావిపాడు శివారుకు తీసుకెళ్లాడు.
ప్రియుడి కోసం భర్తనే హత్య చేసి.. భోజనంలో నిద్రమాత్రలు కలిపి..
24 Feb 2021 2:16 PM GMTభార్య అనే పదానికే మచ్చ తెచ్చింది ఓ ఇల్లాలు. దైవ సాక్షిగా మెడలో మూడు ముళ్లూ వేసి.. ఏడడుగులు నడిచిన భర్తనే హత్య చేసింది ఆమె. కేవలం ప్రియుడి మోజులో పడి భర్త పాలిట యమపాతంగా మారింది
పెళ్లి పేరుతో రూ.11 కోట్లకు టోకరా పెట్టేసింది..!
24 Feb 2021 12:53 PM GMTహైదరాబాద్‌లో ఐపీఎస్‌గా చలామనీ అవుతూ... ఓ వ్యక్తికి ఏకంగా పదకొండున్నర కోట్లకు టొకారా పెట్టిన నకిలీ ఐపీఎస్ స్మృతి సింహను పోలీసులు అరెస్ట్ చేశారు.
లేడీ కాదు బాబోయ్.. మహా కిలాడీ.. ఎంత పని చేసిందంటే..!
24 Feb 2021 11:45 AM GMTతన తల్లిదండ్రులరకు తాను ఏకైక సంతానమని అధికారులను నమ్మించి.. ఏకంగా అయిదు కోట్ల రూపాయల విలువైన అస్తులను విక్రయించిన ఓ మహిళ బండారం బట్టబయలైంది..
Ghatkesar Incident..ఘట్కేసర్ యువతి ఘటన.. సమాజానికి ఏం చెబుతోంది!
24 Feb 2021 8:35 AM GMTకిడ్నాప్ జరిగిందని, రేప్ చేశారని చెబితే.. ఈ లోకం ఎలా తన గురించి ఎలా మాట్లాడుకుంటుందో చూద్దామని.. తనకు తానే ప్రాంక్ చేసుకుంది.
కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
24 Feb 2021 6:35 AM GMTఘట్కేసర్లో కిడ్నాప్ నాటకమాడిన 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
కుల బహిష్కరణ చేయడంతో యువకుడి ఆత్మహత్య
23 Feb 2021 12:30 PM GMTకుల బహిష్కరణ చేయడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ జిల్లా అల్లా దుర్గం మండలం ముస్లాపూర్ గ్రామంలో ఈ దారుణం జరిగింది.
న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో సంచలన నిజాలు!
23 Feb 2021 3:09 AM GMTనాలుగు నెలల క్రితమే వామన్‌రావును హతమార్చేందుకు యత్నించినట్లు నిర్ధారణ అయింది.
గుట్టల్లో దెయ్యం.. భయపడి చస్తున్న జనం!
22 Feb 2021 8:52 AM GMTతెల్లని ముసుగతో.. స్లో మోషన్ నడకతో.. చూడగానే భయపడేలా ఉంది.
ఇంటికి పిలిచి బీకాం విద్యార్థినిపై అత్యాచారం..!
21 Feb 2021 12:30 PM GMTపెళ్లిపేరుతో ఓ యువతిని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
హాస్టల్ వార్డెన్ సాక్షిగా... బ్యాచ్‌లుగా విడిపోయి కొట్టుకున్న హాస్టల్ విద్యార్ధులు..!
20 Feb 2021 12:15 PM GMTభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో బీసీ హాస్టల్ విద్యార్ధులు.. బ్యాచ్‌లుగా విడిపోయి మరీ కొట్టుకున్నారు. దాదాపు గంటకు పైగా విద్యార్ధులు వీరంగం సృష్టించారు.
వామన రావు దంపతుల హత్య కేసులో షాకింగ్ విషయాలు
20 Feb 2021 5:20 AM GMTన్యాయవాది నాగమణి, డీసీపీ మధ్య సంభాషణ ఇప్పుడు వైరల్‌గా మారింది.