Home > జాతీయ
జాతీయ
Naval anti-ship Missile: ఇండియన్ నేవీ మరో మైలురాయి.. యాంటి షిప్ మిస్సైల్ సక్సెస్..
18 May 2022 3:52 PM GMTNaval anti-ship Missile: నావల్ యాంటి షిప్ మిస్సైల్‌ను భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించింది.
Assam: అసోంలో బీభత్సం సృష్టిస్తోన్న వరదలు.. నీట మునిగిన వందల గ్రామాలు..
18 May 2022 1:30 PM GMTAssam: అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత ఐదు రోజులుగా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి.
Hardik Patel: గుజరాత్లో కాంగ్రెస్‌కి ఎదురుదెబ్బ.. వర్కింగ్ ప్రెసిడెంట్ రాజీనామా..
18 May 2022 12:30 PM GMTHardik Patel: ఈ ఏడాది చివర్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
AG Perarivalan: రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
18 May 2022 9:15 AM GMTAG Perarivalan: రాజీవ్ గాంధీ హత్య కేసులో ఖైదీగా ఉన్న పెరరివాలన్‌ను విడుదల చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Varanasi: మజీదులో శివలింగం సర్వేపై స్టే ఇవ్వడం కుదరదన్న సుప్రీంకోర్టు..
17 May 2022 3:15 PM GMTVaranasi: వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే అంశంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
Maharashtra: భార్యకు చీర కట్టుకోవడం రాదు..! అందుకే భర్త ఆత్మహత్య..
17 May 2022 3:00 PM GMTMaharashtra: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉండే సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల వ్యక్తికి ఆరు నెలల క్రితం వివాహం జరిగింది.
Varanasi: మజీదులో బయటపడిన శివలింగం.. సీల్ వేసి తనిఖీ చేస్తున్న అధికారులు..
16 May 2022 10:50 AM GMTVaranasi: వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకుని జ్ఞానవాపి మజీదు ఉంది.
Navneet Kaur Rana: అన్నంత పనీ చేసిన ఎంపీ నవ్‌నీత్ కౌర్.. హనుమాన్ చాలీసాతో మళ్లీ..
14 May 2022 7:10 AM GMTNavneet Kaur Rana: అమరావతి ఎంపీ నవ్‌నీత్ కౌర్ అన్నంత పనీ చేశారు. హనుమాన్ చాలీసా చదివారు.
Taj Mahal: తాజ్ మహల్ సరికొత్త ఘనత.. ప్రపంచంలోనే నెంబర్ 1..
14 May 2022 3:10 AM GMTTaj Mahal: ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Delhi: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26 మంది సజీవదహనం..
14 May 2022 1:15 AM GMTDelhi: దేశ రాజధాని ఢిల్లీ ఉలిక్కిపడింది. 26 మంది సజీవదహనంతో కాకావికలమైంది.
Goa: విదేశీ బాలికను అత్యాచారం చేసిన యువకుడు అరెస్ట్..
13 May 2022 8:30 AM GMTGoa: రష్యా నుండి ఇండియాకు వచ్చిన తల్లీకూతుళ్లు నార్త్ గోవాలోని ఓ హోటల్లో బస చేశారు.
Chintan Shivir: ఉదయ్‌పూర్‌లో కాంగ్రెస్ చింతన్ శిబిర్.. మూడు రోజుల పాటు..
13 May 2022 4:00 AM GMTChintan Shivir: ఇవాల్టి నుంచి కాంగ్రెస్ చింతన్ శిబిర్ నిర్వహించనున్నారు. ఉదయ్‌పూర్‌లో మూడు రోజులు సమావేశాలు జరగనున్నాయి.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన ప్రభుత్వ హెలికాప్టర్..
13 May 2022 2:45 AM GMTChhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్‌పూర్ ఎయిర్‌పోర్టులో ప్రభుత్వ హెలికాప్టర్ కుప్పకూలింది.
Rajya Sabha: 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల..
12 May 2022 4:00 PM GMTRajya Sabha: జూన్ నెలలో ఖాళీ కాబోతున్న 57 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.
Marital Rape: దాంపత్య అత్యాచారం నేరమా? కాదా?.. ఢిల్లీ హైకోర్టు తీర్పుపై భిన్న అభిప్రాయాలు..
12 May 2022 2:00 PM GMTMarital Rape: దాంపత్య అత్యాచారం.. నేరమా..? కాదా..? ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ఎటూ తేల్చలేకపోయింది.
Punjab: పంజాబ్‌లో తవ్వకాలు.. 282 సైనికుల అస్థిపంజరాలు లభ్యం..
12 May 2022 9:30 AM GMTPunjab: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఓ పురాతన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి.
Gujarat: పెళ్లి జరగాల్సిన ఇంట విషాదం.. వేడుకల్లోనే వరుడు మృతి..
10 May 2022 5:45 AM GMTGujarat: గుజరాత్లో ఓ ఇంట పెళ్లి వేడుక జరుగుతుంది. రెండు కుటుంబాలు సంతోషంగా పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయి ఉన్నాయి.
Congress: ఢిల్లీలో సోనియా గాంధీతో కాంగ్రెస్ నేతలు.. చింతన్ శిబిర్‌పై చర్చ..
10 May 2022 3:06 AM GMTCongress: ఢిల్లీలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది.
Sedition Law: దేశ ద్రోహ చట్టంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..
10 May 2022 2:24 AM GMTSedition Law: దేశ ద్రోహ చట్టంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న వేళ.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Punjab: పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఆఫీసులో భారీ పేలుడు.. రాష్ట్రంలో హైఅలర్ట్..
10 May 2022 1:22 AM GMTPunjab: మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ కార్యాలయంలో భారీ పేలుడు సంభవించింది.
Rekha Singh: ఆర్మీలో చేరిన జవాన్ భార్య.. మరణించిన భర్త కల నెరవేర్చడానికి..
9 May 2022 5:07 AM GMTRekha Singh: 2020 జూన్‌లో జమ్ము కశ్మీర్‌లోని చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందారు నాయక్ దీపక్ సింగ్.
President Elections: రాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం.. కూటమికి బీజేపీ కసరత్తు..
9 May 2022 2:45 AM GMTPresident Elections: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై అన్ని పార్టీలు చర్చలు, సమాలోచనలు చేస్తున్నాయి.
Indore Fire: ఇండోర్ అగ్నిప్రమాదం వెనుక ప్రేమోన్మాది హస్తం.. యువతి పెళ్లికి ఒప్పుకోలేదని..
8 May 2022 1:30 PM GMTIndore Fire: మధ్యప్రదేశ్ ఇండోర్‌లో జరిగిన అగ్నిప్రమాదం వెనక కుట్ర ఉందని తేల్చారు పోలీసులు.
MK Stalin: డీఎంకే ప్రభుత్వానికి ఏడాది పూర్తి.. ఆర్టీసీ బస్సులో సీఎం స్టాలిన్ ప్రయాణం..
7 May 2022 3:30 PM GMTMK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్ పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రతి అంశంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
Ankita Nagar: కూరగాయలు అమ్ముతూ జీవించే కుటుంబం.. కూతురిని సివిల్ జడ్జిని చేసింది..
6 May 2022 5:30 AM GMTAnkita Nagar: ఇండోర్‌కు చెందిన 25 ఏళ్ల అంకిత మూడేళ్ల నుండి సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమవుతోంది.
Prices In India: ధరల భారం నుండి ప్రజలకు ఊరట.. పన్నులు తగ్గించాలని యోచిస్తున్న కేంద్రం..
6 May 2022 4:00 AM GMTPrices In India: ధరల భారం నుంచి ప్రజలకు ఊరటనిచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది.
Assam: తప్పు చేశాడని తెలిసి కాబోయే భర్తనే అరెస్ట్ చేసిన ఎస్సై..
6 May 2022 2:30 AM GMTAssam: తప్పు చేస్తే.. అది ఎవరైనా వారికి శిక్షపడాల్సిందే అని అనుకునేవారు చాలా తక్కువమంది ఉంటారు.
Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్లో బయటపడిన సొరంగం.. అక్కడి నుండే ఇండియాలోకి తీవ్రవాదులు..
5 May 2022 3:15 PM GMTJammu and Kashmir: జమ్మూ కశ్మీర్‌లోని సాంబా సెక్టార్లో సొరంగం బయటపడింది.
B J Puttaswamy: సన్యాసం తీసుకోనున్న బీజేపీ మాజీ ఎమ్మెల్సీ.. ఇక రాజకీయాలకు గుడ్‌బై..
5 May 2022 10:10 AM GMTB J Puttaswamy: మే 6న పుట్టస్వామి సన్యాసం స్వీకరించనున్నారు. రాజకీయాల్లో అదే ఆయనకు చివరి రోజు కానుంది.
Rahul Gandhi: ఖాట్మండులో చైనా రాయబారిని కలిసిన రాహుల్ గాంధీ..!
3 May 2022 7:30 AM GMTRahul Gandhi: రాహుల్ గాంధీ చైనా రాయబారిని ఖాట్మండులో కలిశారంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియో వైరల్ అవుతున్నాయి
Girish Chandra Yadav: మంత్రిని కొరికిన ఎలుక.. నిద్రమత్తులో పాము అనుకొని..
3 May 2022 2:41 AM GMTGirish Chandra Yadav: నిద్రలో ఉండగా తనను ఏదో కొరికినట్టుగా అనిపించగానే అది పామే అనుకున్నారు గిరీశ్చంద్ర.
Narendra Modi: జర్మనీలో మోదీకి ఆత్మీయ స్వాగతం.. చిన్నారుల కానుకలను స్వీకరించిన ప్రధాని..
2 May 2022 3:26 PM GMTNarendra Modi: ప్రధాని మోదీ మూడు రోజుల యూరప్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.
Shweta Singh Gaur: బీజేపీ నేత శ్వేత మృతి కేసులో బయటికొస్తున్న షాకింగ్ నిజాలు..
2 May 2022 2:31 PM GMTShweta Singh Gaur: ఉత్తరప్రదేశ్ బండాకు చెందిన జేపీ నేత శ్వేతా సింగ్ గౌర్ మృతి స్థానికంగా కలకలం సృష్టించింది.
Gujarat: గుజరాత్‌పై ఫోకస్ పెట్టిన ఆమ్ఆద్మీ పార్టీ.. వచ్చే ఎన్నికలే టార్గెట్..
1 May 2022 3:36 PM GMTGujarat: వచ్చే ఏడాది గుజరాత్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది ఆమ్ ఆద్మీ.
National Language: ఉత్తరాది, దక్షిణాది వారి మధ్య మాటల యుద్ధం.. జాతీయ భాషపై రగడ..
29 April 2022 7:00 AM GMTNational Language: మూడునాలుగు రాష్ట్రాల్లో తప్ప వేరే ఎక్కడా లేని హిందీ భాషను దేశ భాషగా గుర్తించాలా?
Narendra Modi: 'విద్వేషపూరిత రాజకీయాలకు ఫుల్స్టాప్ పెట్టండి'.. మోదీకి రిక్వెస్ట్
29 April 2022 4:00 AM GMTNarendra Modi: బీజేపీ రాష్ట్రాల్లో విద్వేషపూరిత రాజకీయాలు పెచ్చుమీరాయంటూ మోదీకి లేఖ రాశారు ప్రభుత్వ మాజీ ఉన్నతాధికారులు.