Top

సినిమా

HBD Sai Pallavi : సాయిపల్లవి ఉగ్రరూపం..!

9 May 2021 6:00 AM GMT
అందంతో కన్నా అభినయంతో ప్రేక్షకులకి బాగా దగ్గరైంది కేరళ కుట్టి సాయిపల్లవి.. ఫిదా సినిమాతో అందర్నీ ఫిదా చేసిన ఈ భామ నేడు పుట్టినరోజు జరుపుకుంటుంది.

Bandla Ganesh : సూపర్ గణేషన్నా.. గుడ్ జాబ్..!

8 May 2021 11:30 AM GMT
కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు మాములుగా లేదు.. రోజురోజుకూ కరోనా కేసులు వీపరితంగా పెరుగుతున్నాయి. దీనితో జనాలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

Kangana Ranaut : నటి కంగనాకి కరోనా పాజిటివ్..!

8 May 2021 6:30 AM GMT
నటి కంగనా రనౌత్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. గత వారం రోజులుగా అలసటగా ఉంది. నిన్న టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.

Vamsi Paidipally : విజయ్‌తో వంశీ పైడిపల్లి మూవీ..!

7 May 2021 10:00 AM GMT
మహర్షి సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన దర్శకుడు వంశీ పైడిపల్లి తదుపరి చిత్రం దాదాపుగా ఖరారైంది.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో వంశీ పైడిపల్లి సినిమా చేయనున్నారు.

కరోనాతో టాలీవుడ్ సీనియర్ గాయకుడు మృతి.. చిరంజీవి సంతాపం..!

7 May 2021 6:15 AM GMT
టాలీవుడ్ సీనియర్ ప్లేబ్యాక్ సింగర్ జి.ఆనంద్ (67) గతరాత్రి కరోనాతో కన్నుమూశారు. కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

Pushpa : రెండు భాగాలుగా బన్నీ ' పుష్ప' ..?

6 May 2021 10:30 AM GMT
అదేటంటే.. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారట. ఈ ఏడాదిలో పుష్ప మొదటి భాగాన్ని, వచ్చే ఏడాది రెండో భాగాన్ని రిలీజ్ చేయాలన్నది ప్లాన్ అని సమాచారం.

Anasuya Bharadwaj : థాంక్‌ యూ బ్రదర్‌: అనసూయ షాకింగ్ రెమ్యునరేషన్..?

6 May 2021 9:30 AM GMT
అనసూయ ప్రధాన పాత్రలో థాంక్‌ యూ బ్రదర్‌ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో అనసూయ గర్భిణీ పాత్రలో నటిస్తుంది.

comedian Pandu : కరోనాతో కమెడియన్‌ పాండు కన్నుమూత.. !

6 May 2021 5:45 AM GMT
కరోనా... కోలీవుడ్ చిత్రపరిశ్రమలో మరో విషాదాన్ని నింపింది, ప్రముఖ కమెడియన్‌ పాండు(74) కరోనా కారణంగా కన్నుమూశారు.

Anchor pradeep : యాంకర్ ప్రదీప్ ఇంట్లో విషాదం.. !

2 May 2021 8:00 AM GMT
ప్రముఖ తెలుగు యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి పాండురంగ (65) కరోనాతో మృతి చెందారు.

వారికి ఉచిత విద్యను అందించాలి : సోనూసూద్

30 April 2021 9:45 AM GMT
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి నటుడు సోనూసూద్ విజ్ఞప్తి చేశాడు.కరోనా కారణంగా తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలకి ఉచితంగా విద్యను అందించాలని కోరాడు.

11 Years Of Simha : తొమ్మిది సంవత్సరాల అభిమానుల ఆకలి తీర్చిన సినిమా..!

30 April 2021 8:15 AM GMT
బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా పడితే ఎలా ఉంటుందో బాక్స్ ఆఫీస్ కి రుచిచూపించింది.

Uppena Movie : వెండితెర పైనే కాదు .. బుల్లితెర పైన కూడా సూపర్ డూపర్ హిట్టే..!

30 April 2021 7:00 AM GMT
వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు.

KV Anand : ప్రముఖ దర్శకుడు కె.వి ఆనంద్ కన్నుమూత..!

30 April 2021 5:30 AM GMT
కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ తమిళ దర్శకుడు కెవి ఆనంద్(54) మృతి చెందారు.

అందుకే చిరు, బాలయ్యతో చేయలేకపోయా : నటి గౌతమి

29 April 2021 11:30 AM GMT
అందం, అభినయం కలిస్తే నటి గౌతమి అనడంలో ఎలాంటి సందేశం లేదు. తెలుగు,తమిళ, మలయాళ, హిందీ, కన్నడ చిత్రాల్లో వివిధ పాత్రలు పోషించారు.

తన భర్త నరసింహరెడ్డిని బెయిల్‌పై తీసుకొచ్చేందుకు యాంకర్‌ శ్యామల ప్రయత్నాలు?

29 April 2021 8:30 AM GMT
చీటింగ్‌ కేసులో అరెస్ట్ అయిన నరసింహరెడ్డిని బెయిల్‌పై తీసుకొచ్చేందుకు యాంకర్‌ శ్యామల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Ramyakrishna : 50 ఏళ్ల వయసులోనూ బోల్డ్ క్యారెక్టర్..

28 April 2021 12:30 PM GMT
అందం, అభినయంతో నవతరం హీరోయిన్లకు పోటీ ఇస్తున్న నటి రమ్యకృష్ణ. 50 ఏళ్ల వయసులోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్న ఈ అమ్మడు.. త్వరలో బోల్డ్ గా నటించనుందట.

పోకిరి సినిమాకి మహేష్ కంటే ముందు పూరి అనుకున్న హీరో ఎవరో తెలుసా?

28 April 2021 10:30 AM GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..

వంద కోట్ల సినిమా కంటే అదే ఎక్కువ సంతృప్తినిచ్చింది : సోనూసూద్

28 April 2021 9:30 AM GMT
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు వీపరితంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే..దీంతో ఆసుపత్రుల్లో బెడ్స్‌,ఆక్సిజన్‌ కి కొరత ఏర్పడుతుంది.

పెళ్లిసందD : పూలు, పండ్లు లేకుండానే దర్శకేంద్రుడి రొమాంటిక్ పాట..!

28 April 2021 8:30 AM GMT
ఈ చిత్రంలోని 'ప్రేమంటే ఏంటి' అనే మెలోడి పాటను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఈ పాటను చంద్రబోస్ రాయగా, హరిచరన్, శ్వేతా పండిట్ కలిసి ఆలపించారు.

అచ్చం కృతీ శెట్టిలా ఉంది కదూ...ఎవరీమే?

28 April 2021 7:15 AM GMT
ఉప్పెన సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపొయింది నటి కృతీ శెట్టి.. ఈ అమ్ముడు అందానికి, అభినయానికి అంతా ఫిదా అయిపోయారు.

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కరోనా పాజిటివ్..!

28 April 2021 6:15 AM GMT
కరోనా సెకండ్ వేవ్ మాములుగా లేదు.. సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా బారిన పడ్డాడు.

యాంకర్ శ్యామల భర్త అరెస్ట్..! ‌

27 April 2021 12:41 PM GMT
ప్రముఖ తెలుగు యాంకర్ శ్యామల భర్త నర్సింహారెడ్డిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చీటింగ్ కేసులో భాగంగా ఆయనని పోలీసులు అరెస్ట్ చేశారు.

దర్శకేంద్రుడి 'పెళ్లిసందD' మొదలైంది..!

27 April 2021 11:45 AM GMT
ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోహీరోయిన్లుగా పాతికేళ్ళ క్రితం వచ్చిన చిత్రం పెళ్లి సందడి... అప్పట్లో మంచి ఘన విజయం సాధించిన ఈ చిత్రం పేరుతోనే ఇప్పుడు మరో చిత్రం తెరకెక్కుతుంది.

వెండితెర సోగ్గాడు శోభన్‌ బాబు నటించనని వదులుకున్న పాత్రలివే..!

27 April 2021 9:18 AM GMT
ఎన్నో సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు దివంగత నటుడు శోభన్ బాబు.

ట్రెండింగ్‌లో అల్లు అర్జున్ 'పుష్ప' టీజర్..!

27 April 2021 7:45 AM GMT
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

కరోనాతో నటి మాలాశ్రీ భర్త మృతి..!

27 April 2021 6:45 AM GMT
సినీ నిర్మాత, నటి మాలాశ్రీ భర్త రాము(52) కన్నుమూశారు. కరోనాతో బాధపడుతున్న అయన బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయింత్రం మృతి చెందారు.

మెగా ఫ్యాన్స్ కి షాక్.. 'ఆచార్య' విడుదల వాయిదా..!

27 April 2021 5:45 AM GMT
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నాయి.

అల్లు అర్జున్‌‌‌కి చెల్లిలిగా కోలీవుడ్ స్టార్ హీరోయిన్?

26 April 2021 11:30 AM GMT
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

Oscars 2021 : అట్టహాసంగా ఆస్కార్ అవార్డు 2021 వేడుకలు..!

26 April 2021 9:30 AM GMT
అత్యంత ప్రతిష్టాత్మక 93వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ఆస్కార్ 2021 అవార్డు విజేతగా నోమడ్‌లాండ్ చిత్రం నిలిచింది.

'శుక్ర' రివ్యూ.. గ్రిప్పింగ్ థ్రిల్లర్..!

23 April 2021 10:15 AM GMT
పెద్ద ఇమేజ్ లు లేక‌పోయినా ప్రేక్షకుల్ని ట్రైల‌ర్ తో ఆక‌ట్టుకున్న శుక్ర మూవీ.. థ్రిల్లర్స్ ని ఇష్టప‌డే వారికి ఛాయిస్ గా మారింది.

జై బాలయ్య... రికార్డులతో దూసుకుపోతున్న 'అఖండ' టీజర్..!

22 April 2021 11:30 AM GMT
ఇప్పటివరకు ఎప్పుడు చూడని సరికొత్త లుక్‌లో బాల‌య్య క‌నిపించడం, తమన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ ఆదరిపోవడంతో టీజర్ సోష‌ల్ మీడియాలో దుమ్ముదులుపుతుంది.

ఆసుపత్రిలో చేరిన మెగాస్టార్ అల్లుడు.. !

22 April 2021 9:30 AM GMT
సామాన్యులతో పాటుగా సినీ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా చిరంజీవి చిన్నల్లుడు, హీరో కళ్యాణ్ దేవ్ కూడా కరోనా బారిన పడ్డాడు

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో వివేక్ అంత్యక్రియలు

17 April 2021 12:00 PM GMT
ప్రముఖ కమెడియన్ వివేక్‌ అంత్యక్రియలు కాసేపట్లో ముగియనుంది. అశేష అభిమాన జనసందోహం మధ్య అంతిమయాత్ర కొనసాగుతోంది.

సౌందర్య అసలు పేరు.. కోరిక తీరకుండానే ముగిసిన జీవితం..

17 April 2021 10:26 AM GMT
తనకు పోటీ ఇస్తున్న హీరోయిన్లు అందాలు ఆరబోస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటున్నారు. అవేవీ చేయకుండానే సౌందర్యను వెదుక్కుంటూ వచ్చాయి ఆఫర్లు. పేరుకు తగ్గట్టుగానే ముగ్ధమనోహర రూపం, ఆకట్టుకునే అభినయం, వినయంతో కూడిన సంస్కారం.

Sonu Sood : నటుడు సోనూసూద్ కి కరోనా పాజిటివ్..!

17 April 2021 8:36 AM GMT
కరోనా సెకండ్ వెవ్ మాములుగా లేదు... భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రియల్ హీరో, బాలీవుడ్ నటుడు సోనూసూద్ కరోనా బారిన పడ్డారు.

హాస్యనటుడు వివేక్ కన్నుమూత..

17 April 2021 5:48 AM GMT
ఆ రోజునే, అతడికి యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్లు వేశారు. అయినా ఆయన ఆరోగ్యం క్షీణించి ఈ రోజు ఉదయం వివేక్ కన్నుమూశారు.