Top

అంతర్జాతీయం

మాలి దేశంలో ఒకే కాన్పులో 9మంది జననం

5 May 2021 11:30 AM GMT
ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. పశ్చిమాఫ్రికాలోని మాలికి చెందిన హలీమా సిస్సి.

భారత్ లో కరోనా కట్టడికి లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారం : అమెరికా

1 May 2021 7:30 AM GMT
ఇండియాలో కరోనా విజృంభనపై ఆందోళన వ్యక్తం చేసింది అమెరికా. పరిస్థితి ఇప్పటికే చేయి దాటిందని చెప్పిన అమెరికా.. లాక్‌డౌన్ ఒక్కటే కట్టడికి పరిష్కారం అని సూచించింది

కొవాగ్జిన్‌ పనితీరు భేష్ అని మెచ్చుకున్న అమెరికా..!

29 April 2021 5:30 AM GMT
కొవాగ్జిన్‌ పనితీరు భేష్ అని మెచ్చుకుంది వైరస్‌ను కొవాగ్జిన్ సమర్ధంగా ఎదుర్కొంటుందని అమెరికా ప్రభుత్వ ప్రధాన వైద్యరంగ సలహాదారు ఆంటోని ఫౌచీ ప్రకటించారు.

No Mask In US : అమెరికాలో ఇక మాస్క్ అక్కరలేదు..!

28 April 2021 6:45 AM GMT
అమెరికాలో వ్యాక్సినేషన్ పూర్తి అయిన వారు ఇక పై మాస్క్ లేకుండానే బయట తిరగవచ్చు.. ఈ మేరకు సెంటర్ ఫర్ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) మార్గదర్శకలను జారీ చేసింది.

Sputnik V: మే1 న భారత్ కి స్పుత్నిక్-వి..!

27 April 2021 7:15 AM GMT
రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ స్పుత్నిక్-వి తొలి బ్యాచ్ డోసులు మే 01న భారత్ కి చేరుకోనున్నట్లుగా రష్యన్ అధికారులు వెల్లడించారు.

బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయ పతాకం: భారతదేశానికి యూఏఈ మద్దతు

26 April 2021 10:15 AM GMT
దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై భారత జెండాని ప్రతిబింబించేలా జెండా రంగుల ప్రదర్శన జరిగింది. 23 సెకెన్ల నిడివితో జాతీయ జెండాని బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శించారు

శ్రీలంకలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం..

25 April 2021 6:00 AM GMT
కరోనా పీడకల నుంచి తేరకోక ముందే శ్రీలంకలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూడటం కలకలం సృష్టిస్తోంది. తాజాగా శ్రీలంక యూనివర్శిటీ తాజా పరిశోధనలో వెల్లడైంది.

గడువుకంటే ముందే వ్యాక్సిన్ టార్గెట్‌ను చేరుకున్న అమెరికా..

23 April 2021 9:00 AM GMT
అధికారం చేపట్టిన 100 రోజుల్లో 100 మిలియన్ల టీకా డోసులు వేయించాలని అధ్యక్షుడు జో బైడెన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే అంతకంటే ముందే ఆ లక్ష్యాన్ని చేరుకున్నారు.

భారత్​లో కరోనా విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణాలపై పలు దేశాల ఆంక్షలు..!

23 April 2021 7:00 AM GMT
ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్​ నిషేధం విధించగా.. తాజాగా యూఏఈ, ఆస్ట్రేలియాలు ఆ జాబితాలో చేరాయి. భారత్​ నుంచి దుబాయ్​ మధ్య తిరిగే అన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం‌... మాస్కులు ధరించాలనే నిబంధన ఎత్తివేత..!

23 April 2021 6:15 AM GMT
ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం కీలక నిర్ణయం‌ తీసుకుంది. ఇకపై తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధనను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

చీపురు తిరగేసి.. బాస్‌ని చితకబాది..

16 April 2021 11:30 AM GMT
ఇంకోసారి ఇలాంటి వెధవ్వేషాలు వేసావంటే ఏరుకోడానికి ఎముకలు కూడా లేకుండా చేస్తా. నీకు అక్కచెల్లెళ్లు, భార్యా బిడ్డలు ఉన్నారుగా. అయినా ఆడవాళ్లను చూడగానే అలా చొంగ కారుస్తారేంట్రా వెధవ సన్నాసుల్లారా.

లక్కు బావుంది.. ఆర్డర్ ఇచ్చింది ఒకటి.. వచ్చింది మరొకటి

15 April 2021 9:55 AM GMT
ఖరీదైన ఆపిల్ ఫోన్ వస్తే కంప్లైంట్‌తో పనేముంది అంటూ ఆనందంతో ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్‌.. అమెరికా బ్యాన్

14 April 2021 7:31 AM GMT
జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ వాడకాన్ని అమెరికా ప్రభుత్వం నిలిపివేసింది.

ఈజిప్ట్‌లో బయటపడ్డ 3 వేల ఏళ్ల నాటి అటెన్‌ నగరం ఆనవాళ్లు .. !

11 April 2021 9:00 AM GMT
తాజాగా జరిపిన తవ్వకాల్లో ఓ ఆస్తిపంజరం కూడా బయటపడింది. కాళ్లు కట్టేసిన స్థితిలో ఉన్న ఆ అస్తిపంజరంతోపాటు మరోచోట ఎద్దుల కళేబరాలు కూడా గుర్తించారు.

యావత్‌ ప్రపంచాన్ని అబ్బురపరచిన 8 నెలల గర్భిణి..!

10 April 2021 11:30 AM GMT
అమినాత్‌‌ ఇద్రిస్‌ అనే 26 ఏళ్ల తైక్వాండో ప్లేయర్‌.. స్థానిక స్పోర్ట్స్‌ ఫెస్టివల్‌లో భాగంగా నిర్వహించిన పోటీల్లో... మిక్స్‌డ్‌ ఫూమ్స్‌ కేటగిరీలో గోల్డ్‌ మెడల్‌ గెలుచుకుంది.

టికెట్ ఎక్స్ టెన్షన్ పాలసీ గడువు పొడిగించిన ఎమిరేట్స్ ఎయిర్లైన్స్

10 April 2021 5:30 AM GMT
కోవిడ్ నిబంధనలతో విమాన ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న కారణంగా చాలా మంది టికెట్ బుక్ చేసుకున్నా ప్రయాణం చేయలేకపోతున్న విషయం తెలిసిందే.

అమ్మానాన్న రక్తపు మడుగులో.. బాల్కనీలో ఏడుస్తున్న చిన్నారి

9 April 2021 6:34 AM GMT
నాలుగేళ్ల చిన్నారి బాల్కనీలో నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇరుగు పొరుగు వారికి ఆ పాప ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు.

విడాకులు తీసుకున్న మహిళ అందాల పోటీకి అర్హురాలు కాదంటూ.. స్టేజ్ పైనే..

8 April 2021 7:10 AM GMT
మిసెస్ శ్రీలంక అందాల పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈసారి అందాల కిరీటం ఎవరిని వరించనుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్లీజ్ అర్థం చేసుకోండి.. మీరు మా దేశానికి రావద్దు: ప్రధాని

8 April 2021 6:18 AM GMT
దేశంలో గురువారం 23 కొత్త పాజిటివ్ కరోనా వైరస్ కేసులను నమోదు చేసిన తరువాత దేశ ప్రధాని ఓ నిర్ణయం తీసున్నారు. మొత్తం 23 కేసుల్లో 17 కేసులు భారతదేశం నుండి వచ్చినవి కావడంతో తమ దేశంలోకి భారత ప్రయాణీకుల ప్రవేశాన్ని నిలిపివేసింది.

లేటెస్ట్ టెక్నాలజీతో మాస్క్.. రేపే మార్కెట్లోకి..

7 April 2021 9:00 AM GMT
అమెరికన్ రాపర్ విలియం ఆడమ్స్, లేటెస్ట్ టెక్నాలజీని మేళవించి రూపొందించిన ఫేస్ మాస్క్‌ను ఆవిష్కరించారు.

ఇండోనేసియాను వణికిస్తున్న వరదలు

6 April 2021 4:54 AM GMT
తూర్పు తైమూర్‌లో కురిసిన వర్షాలకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు

అగ్ని కీలల్లో చిక్కుకున్న ఆస్పత్రి.. అదే సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో హార్ట్ సర్జరీ

5 April 2021 9:53 AM GMT
ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో థియేటర్లో హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్నారు ఎనిమిది మంది వైద్యులు.

బీభత్సం సృష్టిస్తున్న భారీ వరదలు.. 44 మంది మృత్యువాత

5 April 2021 5:23 AM GMT
పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 44 మంది వరకూ మరణించినట్టు జాతీయ విపత్తు సహాయ సంస్థ తెలిపింది.

మయన్మార్‌లో మిలటరీ అరాచకాలు

5 April 2021 4:30 AM GMT
మిలటరీ కాల్పుల్లో ఇప్పటివరకు 550 మంది ప్రాణాలు పోయాయని స్థానిక హక్కుల సంస్థ వెల్లడించింది.

గుడ్డు బరువు 2 కిలోలు.. ఒక్క గుడ్డు 15 మందికి ఫుడ్డు..!

4 April 2021 6:15 AM GMT
దక్షిణాఫ్రికాలో ఎక్కువగా కనిపించే ఈ పక్షి 'ఔడ్‌షూర్న్' పట్టణంలో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే 'ప్రపంచ ఆస్ట్రిచ్ రాజధాని' అని ఈ పట్టణానికి పేరు.

కోమాలోకి వెళ్లిన చిన్నారి.. పాట విని కోలుకుని..

30 March 2021 11:00 AM GMT
డాక్టర్లు కూడా చేతులెత్తేశారు.. మీ బిడ్డను ఇంటికి తీసుకువెళ్లండి ఎన్ని రోజులు బతుకుతుందో తెలియదు.. మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాం అన్నారు.. అమ్మానాన్న ఆ చిన్నారిపై పెట్టుకున్న ఆశలన్నీ వమ్ము చేశారు.

ముగిసిన ప్రధాని మోదీ బంగ్లాదేశ్‌ పర్యటన.. !

28 March 2021 6:00 AM GMT
బంగ్లాదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ముగిసింది. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన మతువా సముదాయం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాళీ మాతను వేడుకున్నా.. కరోనా పోవాలని: ప్రధాని మోదీ

27 March 2021 7:13 AM GMT
శనివారం ప్రధాని నరేంద్ర మోడీ నైరుతి బంగ్లాదేశ్‌లోని ఈశ్వరీపూర్గా గ్రామంలో శతాబ్దాలకాలం నాటి పాత జెషోరేశ్వరీ కాళీ ఆలయం వద్ద ప్రార్థనలు జరిపారు. ఆలయానికి వచ్చే భక్తుల కోసం భారతదేశం ఒక కమ్యూనిటీ హాల్ నిర్మిస్తుందని ప్రకటించారు.

బ్రెజిల్‌లో కరోనా కరాళనృత్యం

26 March 2021 4:15 AM GMT
బ్రెజిల్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ మరణమృదంగం మోగిస్తోంది.

స్కూలు విద్యార్థి అశ్లీల చిత్రాలు చూస్తున్నాడని 'కిమ్' సర్కారు అతడిని..

25 March 2021 10:43 AM GMT
ఉత్తర కొరియా పోలీసులు తన ఇంట్లో పోర్న్ మూవీ చూస్తున్న బాలుడిని ట్రాక్ చేశారు.

ఆ దేశంలో రెండు నెలల్లో లక్ష కోవిడ్ మరణాలు..

25 March 2021 6:59 AM GMT
కరోనా సీజన్ మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు 300,000 కోవిడ్ మరణాలను నమోదు చేసి బ్రెజిల్ అగ్రస్థానంలో నిలిచింది.

లిబియాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇసుక తుఫాన్‌లు

25 March 2021 2:30 AM GMT
గాల్లోకి ఎగిసిప‌డిన దుమ్ము కార‌ణంగా ఆకాశం మొత్తం ప‌సుపు రంగులోకి మారిపోయింది.

ఆస్ట్రేలియాను వణికిస్తున్న వరదలు.. 60 ఏళ్లలో ఇదే తొలిసారి

24 March 2021 3:00 AM GMT
ఈ నదికి 1961 తర్వాత ఇంత భారీ స్థాయిలో వరద రావడం ఇదే ప్రథమం.

డ్రాగన్‌ కంట్రీ కంత్రీ పనులు.. భారత్‌ను టార్గెట్‌ చేస్తూ గ్రామాలు..

24 March 2021 1:30 AM GMT
భారత్‌ను టార్గెట్‌ చేస్తూ..వ్యూహాత్మక ప్రాంతాల్లో గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తోంది.

సర్ఫింగ్ క్రీడాకారిణి.. ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందుతూ నీటిలోనే ప్రాణాలు..

23 March 2021 5:39 AM GMT
అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలి.. ఒలిపింక్స్‌లో ఆడి తన దేశ పతాకాన్ని విను వీధుల్లో ఎగరేయాలనుకుంది..

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా పాజిటివ్‌.. !

20 March 2021 11:00 AM GMT
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ మేరకు ఆ దేశ వైద్యారోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.