వైరల్

Kempe Gowda Farmer: రైతునే అవమానించిన సేల్స్‌మ్యాన్.. గంటలో రూ. 10 లక్షలతో..

25 Jan 2022 12:15 PM GMT
Kempe Gowda Farmer: బొలెరో కోసం ఓ షోరూమ్‌కు వెళ్లాడు కెంపెగౌడ. కానీ అక్కడ సేల్స్‌మ్యాన్ కెంపెగౌడను అవమానించాడు.

Karnataka : విషసర్పాలను చేతితో అలవోకగా.. ఈమె డేరింగ్ చూస్తే షాకే..!

21 Jan 2022 1:30 PM GMT
Karnataka : పామును చూస్తే ఎవరికైనా భయమేస్తోంది.. ఇక చిన్నపిల్లలు పామును చూస్తే పరిగెడతారు.

Woman Dance In Live Debate: లైవ్ డిబేట్‌లో తనను పట్టించుకోవట్లేదని మహిళ చేసిన పనికి అందరూ షాక్..

20 Jan 2022 2:25 AM GMT
Woman Dance In Live Debate: డిబేట్‌లో మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఓ మహిళ లైవ్‌లోనే..

Mask : డెల్టా అయినా ఒమిక్రాన్‌ అయినా.. మాస్క్‌ తీసేదేలే...!

19 Jan 2022 2:52 PM GMT
Mask : ఈ మధ్య ట్రాఫిక్‌ మరియి కరోనా నిబంధనలు వంటి అంశాలపైన జనాలకి అవగాహన కల్పించడానికి అధికారులు ట్రెండ్ ఫాలో అవుతున్నారు.

Kili Paul: టాంజానియా వరకు వెళ్లిన 'పుష్ప' క్రేజ్..

19 Jan 2022 3:29 AM GMT
Kili Paul: సామి సామి పాట.. అందులో రష్మిక వేసే స్టెప్పులు అందరినీ విపరీతంగా ఆకట్టుకున్నాయి.

అదిరింది బాసూ.. గూగుల్‌ మీట్‌లో పెళ్లి... జొమాటోలో డిన్నర్..!

18 Jan 2022 4:00 PM GMT
దేశంలోకి కరోనా ఎంట్రీ ఇచ్చాక అన్ని మారిపోయాయి. కనీసం మనిషి మనిషి దగ్గరుండి ఓ పది నిముషాలు స్వేచ్చగా మాట్లాడుకోవడం కూడా కష్టంగా అయిపొయింది.

Guntur Subbamma: సుబ్బమ్మ 111వ పుట్టినరోజు.. తరలి వచ్చిన అయిదు తరాల కుటుంబం..

18 Jan 2022 6:30 AM GMT
Guntur Subbamma: ప‌డ‌మ‌టి పాలం రాజ‌వోలుకి చెందిన వెంకట సుబ్బమ్మ 111వ పుట్టినరోజుకు తన అయిదు తరాల కుటుంబం తరలి వచ్చింది.

Metaverse Reception: తమిళనాడు జంట వెరైటీ రిసెప్షన్.. దేశంలోనే మొదటిసారి..

18 Jan 2022 3:56 AM GMT
Metaverse Reception: ఇండియాలో ఇలాంటి మెటావర్స్ రిసెప్షన్ ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి.

The Yamazaki: వేలంపాటలో విస్కీ బాటిల్.. ఏకంగా రూ.4.14 కోట్లతో..

17 Jan 2022 7:54 AM GMT
The Yamazaki: సుంటోరీ లిక్కర్‌ తయారీ సంస్థ తయారు చేసిన ది యమజాకీ 55 ఇయర్స్‌ ఓల్డ్‌ విస్కీని ఇటీవల వేలంపాటలో పెట్టారు.

Spider Man Comic: అది కేవలం ఒక పేపర్.. కానీ దాని ధర రూ. 24 కోట్లు..

17 Jan 2022 4:08 AM GMT
Spider Man Comic: ఫిక్షనల్ క్యారెక్టర్స్‌లో చాలామందికి ఇష్టమైన క్యారెక్టర్‌లలో ఒకటి స్పైడర్ మ్యాన్.

Hyderabad Traffic Police: 'హెల్మెట్ తప్పనిసరి.. తగ్గేదే లే..'

17 Jan 2022 3:37 AM GMT
Hyderabad Traffic Police: పుష్ప ఫస్ట్ లుక్‌ను తీసుకొని, దాన్ని కాస్త ఎడిట్ చేసి.. ‘హెల్మెట్ తప్పనిసరి.. తగ్గేదే లే’..

Himanta Biswa Sarma: ఐఏఎస్ అధికారిపై విరుచుకుపడిన అస్సాం సీఎం.. అసలు కారణం ఏంటంటే..

17 Jan 2022 2:02 AM GMT
Himanta Biswa Sarma: హిమంత బిస్వా శర్మ.. నాగోన్ డిప్యుటీ కమీషనర్ నిసర్గ్ హివరేను జనవరి 15న బహిరంగంగా మందలించారు.

Minnal Murali Wedding Invitation: పిచ్చెక్కించారు.. సినిమా స్టైల్‌లో వెడ్డింగ్ ఇన్విటేషన్..!

13 Jan 2022 8:52 AM GMT
Minnal Murali Wedding Invitation: మిన్నాళ్ మురళీ క్యారెక్టర్‌ను అమితంగా ఇష్టపడిన ఓ వ్యక్తి తన వెడ్డింగ్ ఇన్విటేషన్..

Madhya Pradesh: వానరం మరణించింది.. ఊరంతా కదిలింది..

12 Jan 2022 11:07 AM GMT
Madhya Pradesh: మధ్య ప్రదేశ్‌లోని ఓ గ్రామంలో వానరం ప్రాణాలు కోల్పోతే ఊరంతా వచ్చి అంత్యక్రియలు చేశారు.

Bhopal Professor: కోపంతో విచక్షణ కోల్పోయిన మహిళా ప్రొఫెసర్..

12 Jan 2022 7:25 AM GMT
Bhopal Professor: రోడ్ల మీద చిన్న చిన్న పొరపాట్లు సహజం. అలాంటి పొరపాట్లకే ట్రాఫిక్ జామ్ అయ్యేలాగా గొడవ పడుతుంటారు కొందరు

Kothagudem : కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజ్ అదిరిపోయే డ్యాన్స్... వైరల్ వీడియో

11 Jan 2022 2:45 PM GMT
Kothagudem : కొత్తగూడెం ASP రోహిత్‌ రాజ్‌ పేరు వినని వారు ఇప్పుడు తెలంగాణలో దాదాపు ఉండకపోవచ్చు.

Naga Chaitanya: స్టేజ్‌పై కొత్త హీరోయిన్‌తో చైతూ.. వైరల్ అవుతున్న వీడియో..

11 Jan 2022 6:25 AM GMT
Naga Chaitanya: ‘బంగార్రాజు’ ప్రమోషన్స్ కోసం చైతూ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం మొదలుపెట్టాడు.

కరోనా అంటే ఏంటో చక్కగా వివరించిన బుడ్డోడు.. న్యూటన్ ఫోర్త్ లా ప్రకారం..

8 Jan 2022 2:39 PM GMT
కరోనా గురించి ఓ స్కూల్ విద్యార్థి వివరించిన పద్ధతి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kovid Kapoor: 'నా పేరు కోవిడ్.. కానీ నేను వైరస్‌ను కాదు'

8 Jan 2022 1:44 PM GMT
Kovid Kapoor: మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అన్నట్టుగా పేర్లను పోలిన పేర్లు కూడా ఉంటాయిగా.

Lesbian Engagement: లెస్బియన్ ఎంగేజ్‌‌మెంట్.. ఇద్దరూ డాక్టర్లే...!

6 Jan 2022 2:45 AM GMT
Lesbian Engagement: ఇటీవల తెలంగాణలో ఓ 'గే' జంట ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు అలాగే నాగ్‌పూర్‌లో ఓ లెస్బియన్ జంట ఎంగేజ్‌‌మెంట్...

Video Viral: భాగస్వామి దూరమైన బాధతో నెమలి నిశ్శబ్ధంగా..

5 Jan 2022 10:15 AM GMT
Video Viral: నెమలి తన భాగస్వామిని విడిచిపెట్టడానికి ఇష్టపడడంలేదు అని మిస్టర్ కస్వాన్ ట్వీట్ చేశారు.

Odisha : కొడుకులు దూరంగా.. కూతుళ్ళే అన్ని తామై.. తల్లికి దహన సంస్కారాలు..!

5 Jan 2022 2:00 AM GMT
Odisha : ఆ తల్లికి ఇద్దరు కొడుకులు.. ఆమె చనిపోయిందని తెలిసిన చివరిచూపు కోసం ఒక్కరు కూడా రాలేదు..

Hen Birthday Celebration: పుట్టినరోజు ఇలా కూడా చేస్తారా..! పెంపుడు కోడికి ఘనంగా బర్త్‌డే వేడుక..

2 Jan 2022 11:55 AM GMT
Hen Birthday Celebration: సంబరాలు, వేడుకలు మనకేనా అన్నట్లుగా తమ పెంపుడు జంతువులకు కూడా ఘనంగా నిర్వహించడం చూశాం.

Anand Mahindra: 'మహీంద్ర కార్లు రుచిగా ఉంటాయి'.. వైరల్ వీడియోకు ఆనంద్ మహీంద్రా కామెంట్..

1 Jan 2022 1:49 PM GMT
Anand Mahindra: సఫారీ పార్క్‌కు వెళ్లాలంటే ఒకింత సాహసమనే చెప్పాలి.

Amethi : అమేథీలో దళిత బాలికపై దాష్టీకం .. దొంగతనానికి పాల్పడిందని

30 Dec 2021 4:02 AM GMT
Amethi : అమేథీలో దారుణం జరిగింది. దొంగతనానికి పాల్పడిందనే నేపంతో దళిత బాలకను చితకబాదింది ఓఅగ్రవర్ణ కుటుంబం.

Ram Gopal Varma : నక్సలైట్‌ గెటప్‌లో వర్మ.. మాములు రచ్చ చేయలేదుగా..!

26 Dec 2021 3:30 PM GMT
Ram Gopal Varma : నిత్యం వివాదాలతో వార్తల్లో నిలవడం ఆర్జీవి స్టైల్.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారాయన..

Ram Gopal Varma : వర్మ పేరుతో హోటల్... చచ్చిపోయినట్లు అనిపిస్తుందన్న ఆర్జీవీ

25 Dec 2021 11:31 AM GMT
Ram Gopal Varma : సెలబ్రిటీల పైన అభిమానం ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది.. కొందరు ఫ్లెక్సీ కడితే... మరొకరు టాటూలు వేయించుకుంటారు.

Maharashtra Beed News: నెలరోజుల్లో వందకు పైగా కుక్కపిల్లల్ని చంపిన కోతులు.. ఎందుకంటే..

19 Dec 2021 3:30 PM GMT
Maharashtra Beed News: కుక్కలపై కోతులు పగ తీర్చుకుంటున్నాయా? అంటే ఔననే అంటున్నారు మహారాష్ట్ర బీడ్‌ జిల్లా ప్రజలు.

Bride Jump : గంటలో పెళ్లి.. కట్నం డబ్బుతో వరుడు జంప్..!

16 Dec 2021 7:45 AM GMT
Bride Jump : ఉంగరాలు పెట్టాడు. పట్టుబట్టలు కట్టాడు. ఫొటోలకు ఫోజులూ ఇచ్చాడు.

Pragathi Dance : నాగిని సాంగ్‌కి ప్రగతి ఊరమాస్‌ స్టెప్పులు..వీడియో వైరల్

15 Dec 2021 9:36 AM GMT
Pragathi Dance : టాలీవుడ్‌‌‌‌లో అమ్మ, పిన్ని, అత్త పాత్రలంటే టక్కున గుర్తుకొచ్చే నటుల్లో ప్రగతి ఒకరు.. సినిమాలతో పాటుగా సోషల్ మీడియాలో కూడా ఆమె...

Tamil Nadu: కోతిని కాపాడాలని చాలా ప్రయత్నించాడు.. కానీ చివరికి..

15 Dec 2021 2:00 AM GMT
Tamil Nadu: మామూలుగా సాటి మనిషికి సాయం చేయాలంటేనే వందసార్లు ఆలోచించే రోజులు ఇవి.

హ్యాట్సాఫ్ : 70 ఏళ్ల వయసులో ఎవరిపై ఆధారపడకుండా..

12 Dec 2021 1:46 PM GMT
వారిద్దరూ వృద్ద దంపతులు... కృష్ణారామా అంటూ ఓ మూలాన కూర్చోలేదు.. ఖాళీగా కూర్చోవడం వారికీ నచ్చలేదు.. రోడ్డుపక్కన ఓ తినుబండారాల దుకాణం ఏర్పాటు...

Jagan Flexy ​: జగనన్న ఉన్నాడు జాగ్రత్తగా ఉండు అంటూ ఫ్లెక్సీలు

12 Dec 2021 11:48 AM GMT
Jagan Flexy : జగన్‌ అన్న ఉన్నాడు జాగ్రత్తగా ఉండు అంటూ వెలసిన ఫ్లెక్సీలు.. తూర్పుగోదావరిజిల్లా అనపర్తిలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

David Warner: 'పుష్ప' సినిమాను ప్రమోట్ చేస్తున్న ఆస్ట్రేలియన్ క్రికెటర్..

12 Dec 2021 2:15 AM GMT
David Warner: డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అందరిలో ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌కు చాలా ఇష్టమైన ఆటగాడు.

ప్రియురాలికి మరొకరితో పెళ్లి.. ముసుగులో వచ్చిన ప్రియుడు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్..!

8 Dec 2021 3:00 AM GMT
ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తోంది.. పెళ్లి వేడుకల్లో జరిగే కొన్ని తమాషా వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌‌‌గా మారుతున్నాయి.

Humanity: మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. ఈ ఘటనే ఉదాహరణ

7 Dec 2021 9:31 AM GMT
Humanity: తాజాగా జరిగిన ఓ సంఘటన చిన్నపాప హృదయాన్ని కదిలించింది. మంచి మనసుతో ఆలోచించింది..