Top

తెలంగాణ

మంత్రి గంగులకి ఎంపీ బండి సంజయ్ సంజయ్ బర్త్ డే విషెస్..!

8 May 2021 10:00 AM GMT
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

హడావుడిగా విచారణ అవసరమా?: హైకోర్టు

8 May 2021 8:00 AM GMT
దేవరయాంజల్ భూముల విషయంలో హైకోర్టు విచారణ జరిపింది. కరోనా టైంలో ఇంత హడావుడిగా విచారణ అవసరమా? అని సర్కారును హైకోర్టు ప్రశ్నించింది.

పుట్ట మధును విచారిస్తున్న పోలీసులు..!

8 May 2021 7:30 AM GMT
ఏపీలోని భీమవరంలో అరెస్ట్ అయిన పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధును.. వారం రోజులుగా అదృశ్యానికి గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.

పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు అరెస్ట్..!

8 May 2021 5:00 AM GMT
పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధుని అరెస్ట్ చేశారు పోలీసులు.. భీమవరంలో పుట్ట మధుని రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

Khammam : ఖమ్మం మేయర్‌గా పునుకొల్లు నీరజ!

7 May 2021 9:30 AM GMT
ఖమ్మం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల పేర్లను TRS అధిష్ఠానం దాదాపుగా ఖరారు చేసింది. మేయర్ గా పునుకొల్లు నీరజ,

Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 5,892 కరోనా కేసులు.. 46మంది మృతి..!

7 May 2021 5:30 AM GMT
తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 76,047 కరోనా టెస్టులు చేయగా 5,892కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

KCR : ప్రగతి భవన్ కి చేరుకున్న సీఎం కేసీఆర్..!

6 May 2021 10:00 AM GMT
కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కి చేరుకున్నారు. రెండు వారల తర్వాత సీఎం ప్రగతి భవన్ కి చేరుకున్నారు.

బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో 11 మంది మృతి

6 May 2021 9:00 AM GMT
మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. కేవలం 30 గంటల్లో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు.

స్వల్ప లక్షణాలుంటే టెస్ట్ చేయించుకోవాలి: సీఎస్ సోమేశ్ కుమార్

6 May 2021 8:00 AM GMT
సికింద్రాబాద్ బొగ్గులకుంట అర్బన్ హెల్త్ టర్ లో కొవిడ్ కౌన్సెలింగ్ సెంటర్‌ను, జ్వరం లక్షణాలతో వచ్చిన వారికి అందిస్తున్న మందులను పరిశీలించారు.

Telangana corona cases : తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు.. 52మరణాలు..!

6 May 2021 5:15 AM GMT
Telangana corona cases : తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 77,824 పరీక్షలు చేయగా 6,026 కరోనా కేసులు బయటపడ్డాయి.

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఫైర్

5 May 2021 12:30 PM GMT
జగన్ ప్రభుత్వంపై టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్ సంస్ధకు కట్టబెట్టడంపై మండిపడ్డారు.

వారాంతపు లాక్‌డౌన్‌పై హైకోర్టు ఆదేశాల్ని పరిశీలిస్తాం : సోమేష్‌ ‌కుమార్‌

5 May 2021 11:00 AM GMT
తెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు.

తెలంగాణలో పరిస్థితి అదుపులోనే ఉంది : సోమేష్‌ కుమార్‌

5 May 2021 10:00 AM GMT
తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్రంలో దేనికీ కొరత లేదని చెప్పారు.

భవిష్యత్‌ కార్యాచరణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటా : ఈటల రాజేందర్‌

5 May 2021 9:30 AM GMT
భవిష్యత్‌ కార్యాచరణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌. అందరి అభిప్రాయాలు, సలహాలను పరిగణలోకి తీసుకుంటానన్నారు.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్‌ దీక్ష..!

5 May 2021 8:30 AM GMT
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు బండి సంజయ్‌. నోటికి నల్ల రిబ్బన్‌ కట్టుకొని సేవ్‌ బెంగాల్‌ అంటూ నినాదాలు చేశారు.

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజకీయ భవిష్యత్‌ నిర్ణయంపై ఉత్కంఠ..!

5 May 2021 7:30 AM GMT
మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ రాజకీయ భవిష్యత్‌ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ ఈటల కీలక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..!

5 May 2021 7:02 AM GMT
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

కరోనా నుంచి కోలుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌

5 May 2021 4:45 AM GMT
వ్యవసాయ క్షేత్రంలో వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం నిన్న కేసీఆర్‌కు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు.

తెలంగాణలో కొత్తగా 6,361 పాజిటివ్‌ కేసులు, 51 మరణాలు

5 May 2021 4:30 AM GMT
తెలంగాణలో కరోనా ఉధృతి ఆగడం లేదు. కొత్తగా 6వేల 361 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 51 మంది మృతి చెందారు.

తెలంగాణలో అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలి : వీహెచ్‌

4 May 2021 12:15 PM GMT
అవినీతి, అక్రమాలకు పాల్పడిన టీఆర్‌ఎస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలని మాజీఎంపీ వీహెచ్ డిమాండ్‌ చేశారు.

జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

4 May 2021 12:00 PM GMT
జమునా హ్యాచరీస్‌ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మే1, 2న అధికారులు చేసిన విచారణను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వానికి తెలిపింది.

మంత్రులు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు ఈటల కౌంటర్..!

4 May 2021 11:45 AM GMT
తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు మాజీ మంత్రి ఈటల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. తనపై విమర్శలు చేస్తే టీఆర్ఎస్ పార్టీకే నష్టమని చెప్పారు.

కరోనా స్వల్ప లక్షణాలుంటే సీటీ స్కాన్‌ అవసరం లేదు : ఎయిమ్స్‌ డైరెక్టర్‌ గులేరియా

4 May 2021 11:30 AM GMT
కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వారికి సీటీ స్కాన్ అవసరం లేదని.. చీటికి మాటికీ సీటీ స్కాన్ చేయించుకుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.

జమునా హేచరీస్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ..

4 May 2021 10:00 AM GMT
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు సంబంధించిన జమునా హేచరీస్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఈటల రాజేందర్‌పై వేటుకు రంగం సిద్ధం..!

4 May 2021 9:15 AM GMT
ఇప్పటికీ ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన ఈటల చేసిన వ్యాఖ్యలపై మంత్రులతో పాటు కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలు ఎదురుదాడి చేస్తూ కౌంటర్ ఇచ్చారు.

బీసీల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల : గంగుల కమలాకర్

4 May 2021 9:00 AM GMT
బీసీల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి గంగుల కమలాకర్. తన గురించి అతిగా ఊహించుకుంటున్న ఈటల.

క్లైమాక్స్‌కు చేరిన ఈటెల ఎపిసోడ్.. బహిష్కరించేందుకు రంగం సిద్ధం..!

4 May 2021 8:00 AM GMT
ఈటల ఎపిసోడ్‌ను క్లైమాక్స్‌కు చేర్చే ప్రయత్నం కనిపిస్తోంది. ఇప్పటికే ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి తొలగించిన కేసీఆర్‌..

మాజీ మంత్రి ఈటలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం..!

4 May 2021 7:45 AM GMT
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైంది : ఈటల

4 May 2021 6:30 AM GMT
తెలంగాణ తెచ్చుకుని నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకుంటున్నామని, ఇప్పుడు తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని అన్నారు ఈటల.

హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం..!

4 May 2021 5:58 AM GMT
మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు సంబంధించిన జమునా హేచరీస్ హైకోర్టును ఆశ్రయించింది. మెదక్ కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక తప్పులతడకగా ఉందంటూ పిటిషన్ వేశారు.

దేవరయాంజాల్‌కు ఉన్నత స్థాయి కమిటీ.. రాములోరి భూముల ఆక్రమణలపై శరవేగంగా విచారణ..!

4 May 2021 5:49 AM GMT
దేవాలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఐఏఎస్‌లతో కమిటీని నియమించింది. ఇదే అంశంపై ఏసీబీ, విజిలెన్స్‌ దర్యాప్తునకు కూడా ఆదేశించింది.

బీజేపీపై నిప్పులు చెరిగిన మంత్రి హరీష్‌రావు..!

4 May 2021 5:30 AM GMT
బీజేపీ రోజురోజుకు దిగజారిపోతుందని విమర్శించారు మంత్రి హరీష్‌రావు. కేంద్ర మంత్రివర్గం మొత్తం బెంగాల్‌లో మకాం వేసినా.. వంద సీట్లు కూడా సాధించలేకపోయారన్నారు.

తెలంగాణలో పెరిగిన కరోనా కేసుల సంఖ్య..!

4 May 2021 5:15 AM GMT
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గడిచిన 24 గంటల్లో 6వేల 876 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 59 మంది చనిపోయారు.

హుజూరాబాద్‌కు బయల్దేరిన ఈటల .. మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే

3 May 2021 11:33 AM GMT
తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌కు బయల్దేరారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలో ఉండనున్న ఈటల.. కార్యకర్తలు, అభిమానులతో భేటీ కానున్నారు.

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం

3 May 2021 11:03 AM GMT
తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌లోని పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయి.

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ముందు స్టాఫ్‌ నర్స్‌ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..!

3 May 2021 10:30 AM GMT
స్టాఫ్‌ నర్స్‌ ఫలితాల ప్రకటనలో అక్రమాలు జరిగాయంటూ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ ముందు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.