Home > ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..
8 March 2021 4:15 PM GMTకడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటిలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు, పోలీసుల బెదరింపులపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు.
ఏపీ ప్రజల మనోభావాలను పట్టించుకోని మోదీ సర్కారు...!
8 March 2021 1:30 PM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఓ వైపు ఆందోళనలు జరుగుతున్నా .. ఏపీ ప్రజల మనోభావాలను కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు..!
8 March 2021 12:54 PM GMTఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని..టీడీపీ వర్గీయుల ఓట్లు తొలగించారని గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఐతే.. ఓటర్ల జాబితా సరిచేయాలని హైకోర్టు ఆదేశించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన..!
8 March 2021 11:57 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్‌లో 100శాతం పెట్టుబడుల ఉపసంహరించాలని నిర్ణయించింది.
వైసీపీ నేతలు పోటీచేయలేక.. మా అభ్యర్ధులను భయపెడుతున్నారు : నారా లోకేష్
8 March 2021 10:00 AM GMTమున్సిపల్ ఎన్నికల్లో వైసీపీనేతలు పోటీచేయలేక.. తమ అభ్యర్ధులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్.
25వ రోజుకు చేరిన విశాఖ ఉక్కు ఉద్యమం
8 March 2021 8:30 AM GMTవిశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు చేపట్టిన ఆందోళనలు 25వ రోజుకు చేరుకుంది.
అమరావతి మహిళలను అరెస్ట్ చేయడం దుర్మార్గం : ఎంపీ రఘురామ కృష్ణరాజు
8 March 2021 8:12 AM GMTప్రభుత్వంలో వున్న ఒక ఎంపిగా సిగ్గుపడుతున్నానని.. ఈ ఘటనపై మహిళా హోంమంత్రి కూడా స్పందించకపోవడం దయనీయమన్నారు.
కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన మహిళలు
8 March 2021 7:45 AM GMTగుంటూరు జిల్లాలో మహిళలు కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు.
మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి ఇచ్చిన బహుమతి ఇదేనా : మహిళా రైతులు
8 March 2021 7:15 AM GMTమందడం నుంచి తమను వెంబడిస్తూ.. దూషిస్తున్నారని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
8 March 2021 6:44 AM GMTమహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే సంకల్పంతోనే ఎన్టీఆర్ టిడిపి పార్టీలో వారికి సమాన హక్కులు కల్పించారని బాలయ్య స్పష్టంచేశారు.
రైతు నాయకురాలు శైలజను ఈడ్చుకెళ్లి వ్యాన్ ఎక్కించిన పోలీసులు
8 March 2021 4:44 AM GMTప్రసాదాన్ని ఎందుకు తన్నారంటూ.. డీఎస్పీ వెంకటేశ్వరరావును మహిళలు నిలదీశారు.
టీడీపీ మాజీ ఎంపీ మాగంటిబాబు కుమారుడు మృతి.. లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి
8 March 2021 4:32 AM GMTమాగంటి రాంజీ మరణం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తంచేశారు.
విజయవాడ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దూకుడు
8 March 2021 4:00 AM GMTరాష్ట్రంలో విధ్వంసం పాలన కొనసాగుతోందని..ఈ ఎన్నికల ద్వారా ప్రజలు ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
లోకేష్‌కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు
8 March 2021 3:30 AM GMTఏపీలో ఎలక్షన్ లేదు.. వైసీపీ సెలక్షన్ ఉందని విమర్శించారు లోకేష్.
అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం..!
7 March 2021 12:30 PM GMTఅనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.. పాలసముద్రంలోని కియా కార్ల పరిశ్రమ అనుబంధ సంస్థ లోటస్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది.
కేంద్రం మెడలు వంచుతానని.. జగన్ మెడలు దించాడు : చంద్రబాబు
7 March 2021 9:15 AM GMTవిజయవాడలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. సొంత అన్న, చెల్లెలను నరికి చంపిన తమ్ముడు..!
7 March 2021 7:30 AM GMTసొంత అన్నను, చెల్లెలను నరికి చంపాడో కసాయి తమ్ముడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ రామచంద్రాపురం గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
APSRTC : శివరాత్రికి 3,777 స్పెషల్ బస్సులు.. అది లేకుంటే బస్సుల్లోకి నో ఎంట్రీ..!
7 March 2021 6:17 AM GMTభక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఈ స్పెషల్ బస్సుల్లో కూడా సాధారణ చార్జీలనే వసూలు చేయనున్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ సీఎం అయిన జగన్... ప్రజల్ని మోసం చేస్తున్నారు : లోకేశ్
6 March 2021 3:14 PM GMTజగన్ సీఎం అయిన తర్వాత ప్రజలపై పన్నుల భారం పెరిగిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదని మండిపడ్డారు.
వైసీపీకి ఓటేస్తే పన్నుల బాదుడే ఉంటుంది : చంద్రబాబు
6 March 2021 2:15 PM GMTవిశాఖ జగదాంబ సెంటర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన గ్రామస్తులు..!
6 March 2021 11:30 AM GMTవిద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు విచక్షణ మరిచాడు. తన వద్ద చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి దెబ్బలు తిన్నాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా పొందూరు మడలం లైదాం గ్రామంలో చోటుచేసుకుంది.
ఎవరీ కేశినేని శ్వేత.. ఆమె హై ప్రొఫైల్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే .. !
6 March 2021 10:20 AM GMTఇక్కడ మేయర్ పీఠం పైన అన్నీ పార్టీలు కన్నేశాయి. అందులో భాగంగానే ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకేసి మేయర్ అభ్యర్థిని కూడా ప్రకటించేసింది.
వైసీపీ ప్రభుత్వం రేపు కుక్కలు, గాడిదలపైనా పన్నులు వేస్తుంది : చంద్రబాబు
6 March 2021 8:03 AM GMTగాడిదలపై పన్నేంటని అవి కూడా నిరసన తెలిపే రోజువస్తుందన్నారు చంద్రబాబు.
ఇవాళ ఒంగోలులో పర్యటించనున్న నారాలోకేష్
6 March 2021 5:30 AM GMTలోకేష్ పర్యటనను సక్సెస్ చేసేందుకు స్థానిక పార్టీశ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి.
వార్డు వాలంటీర్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు
6 March 2021 4:44 AM GMTవార్డు వాలంటీర్లను వినియోగిస్తున్నట్లుగా గమనిస్తే..కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర ఎస్ఈసీ దృష్టికి తీసుకురావచ్చని పేర్కొంది
రాష్ట్రం నీ అబ్బ సొత్తా జగన్..? : చంద్రబాబు
6 March 2021 3:00 AM GMTవిశాఖకు ఏ2 శని పట్టిందని.. ఆ శనిని వదిలించాల్సిందేన్నారు చంద్రబాబు.
జగన్ రోడ్లపైకి వచ్చి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడాలి : అసదుద్దీన్ ఒవైసీ
6 March 2021 1:57 AM GMTవిశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు.
అమరావతి పోయింది... స్టీల్ ప్లాంట్ పోయింది... పోర్టులు కూడా పోతాయి: చంద్రబాబు
5 March 2021 2:00 PM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏ2 అడ్డంగా దొరికిపోయారని చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖలో రౌడీయిజం చేస్తూ... భూకబ్జాల కోసం ఆఫీసులు పెడతారా...? అని ప్రశ్నించారు.
చిన్నారి పాటకి చంద్రబాబు ఫిదా.. !
5 March 2021 12:30 PM GMTతెలుగుభాష గొప్పదనాన్ని వివరిస్తూ ఎంతో శ్రావ్యంగా పాడిన చిన్నారిపై టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అభినందనల వర్షం కురిపించారు.
వైసీపీ నేతలకి.. కర్మాగారానికి.. కారాగారానికి తేడా తెలియదు.. ఇక ప్రజలకు ఏం సహాయం చేస్తారు: బాలకృష్ణ
5 March 2021 11:00 AM GMTమున్సిపల్ ఎన్నికల్లో అధికార బలంతో అభ్యర్థులను వైసీపీ బెదిరించి.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.
నాపై పెట్టిన కేసుల అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తా : ఎంపీ రఘురామ
5 March 2021 10:30 AM GMTపోలీసులు తనపై పెట్టిన కేసుల అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తానని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు.
AP Girl Suicide: పెళ్లిపీటలు ఎక్కాల్సిన రోజే ప్రాణాలు తీసుకుంది..
5 March 2021 8:45 AM GMTAP Girl Suicide: పెళ్లి చేసుకుంటానన్న యువకుడు ప్లేటు ఫిరాయించేసరికి మనస్థాపంతో తల్లడిల్లి పోయింది.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీ అరికట్టేందుకు SEC ప్రత్యేక దృష్టి
5 March 2021 7:00 AM GMTమున్సిపల్ ఎన్నికల్లో డబ్బు పంపిణీని అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.
ఏపీలో ABCD పాలనంటూ చంద్రబాబు విమర్శలు
5 March 2021 4:07 AM GMTజగన్‌రెడ్డి కొత్తగా ఏబీసీడీ పాలన తెచ్చారంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు
షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారు : చంద్రబాబు
5 March 2021 3:30 AM GMTజగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీలో రాష్ట్రవ్యాప్త బంద్
5 March 2021 1:36 AM GMTవిశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త బంద్ కొనసాగుతోంది. టీడీపీ, వామపక్షాలుబంద్కు మద్దతు తెలిపాయి.