తాజా వార్తలు

హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో దారుణం

హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో దారుణం
X

హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. చలి జ్వరంతో తమ కూతుర్ని ఆసుపత్రికి తీసుకు వస్తే తమకు శవాన్ని అప్పగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసియులో చికిత్స పొందుతున్న తమ కూతురు మానసను డాక్టర్లు అస్సలు పట్టించుకోలేదని కన్నీరుమున్నీరయ్యారు.

Next Story

RELATED STORIES