నూతన కేంద్ర క్యాబినెట్, సహాయ మంత్రులు వీరే..

నూతన కేంద్ర క్యాబినెట్, సహాయ మంత్రులు వీరే..
X

కేంద్ర కేబినెట్‌ మంత్రులు : రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, నితిన్‌ గడ్కరీ, సదానంద గౌడ, శ్రీమతి నిర్మలా సీతారామన్‌, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, నరేంద్రసింద్‌ తోమర్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, శ్రీమతి హర్‌సిమ్రత్‌కౌర్‌ బాదల్‌, థావర్‌చంద్‌ గెహ్లాట్‌, సుబ్రమణ్యం జయశంకర్‌, రమేష్‌ పోఖ్రియాల్‌, అర్జున్‌ ముండా, శ్రీమతి స్మృతి ఇరానీ, డాక్టర్‌ హర్షవర్థన్‌, ప్రకాశ్‌ జవదేకర్‌, పీయూష్‌ గోయల్‌, ధర్మేంద్ర ప్రధాన్‌, ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, ప్రహ్లాద్‌ జోషి, డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పాండే, అరవింద్‌ సావంత్‌, గిరిరాజ్‌సింగ్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌ ప్రమాణం చేశారు.

స్వతంత్ర హోదా సహాయమంత్రులు : సంతోష్‌ గంగ్వార్‌, రావ్‌ ఇంద్రజీత్‌సింగ్‌, శ్రీపాద నాయక్‌ ,జితేంద్రసింగ్‌, కిరన్‌ రిజిజు, ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌, రాజ్‌కుమార్‌ సింగ్‌, హర్దీప్‌సింగ్‌ పూరి, మన్సూ్‌ఖ్‌ మాండవీయ కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేశారు.

సహాయమంత్రులు : ఫాగిన్‌సింగ్‌ కులస్తే, అశ్వని చౌబే, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, వీకే సింగ్‌, కిషన్‌పాల్‌ గుర్జార్‌, దాదారావ్‌ పాటిల్‌, జి.కిషన్‌ రెడ్డి, పరుషోత్తమ్‌ రూప్లా, రామ్‌దాస్‌ అథవాలే, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, బాబుల్‌ సుప్రియో, సంజీవ్‌కుమార్‌ బాల్యన్‌, సంజయ్‌ శామ్‌రావ్‌ దోత్రే, అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌, సురేష్‌ అంగాడి​చెన్నబసప్ప, నిత్యానంద్‌రాయ్‌, రతన్‌లాల్‌ కటారియా, వి.మురళీదరన్‌, శ్రీమతి రేణుకాసింగ్‌ సార్తా, సోమ్‌ప్రకాశ్‌, రామేశ్వర్‌ తేలి, ప్రతాప్‌చంద్ర సారంగి, కైలాష్‌ చౌదరీ, శ్రీమతి దేబర్సీ చౌదురీ ప్రమాణం చేశారు.

Next Story

RELATED STORIES