ఎన్ కౌంటర్.. తీవ్రవాదిని మట్టుబెట్టిన బలగాలు

X
By - TV5 Telugu |31 May 2019 10:17 AM IST
జమ్ము కాశ్మీర్ లోని ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. సోఫియాన్ రీజియన్ లో భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారు. ముష్కరులకు ధీటుగా బలగాలు సమాధానం ఇచ్చాయి. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ కొనసాగింది. ఈ ఘటనలో ఓ తీవ్రవాదిని బలగాలు మట్టుబెట్టాయి. ఓ సైనికుడు గాయపడినట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com