Top

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా మంచి పరిపాలన అందిస్తా : సీఎం జగన్

దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా మంచి పరిపాలన అందిస్తా : సీఎం జగన్
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి.. మొదటిసారి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చినందుకు జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో ట్వీట్ చేశారు. ఈ విజయం తనపై పెద్ద బాధ్యతను ఉంచిందని.. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తాను. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా మంచి పరిపాలన అందజేస్తానని పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES