ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ సవాంగ్

X
ఏపీ డీజీపీగా అధికారికంగా గౌతమ్ సవాంగ్ బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ కార్యాలయంలో సవాంగ్ చార్జ్ తీసుకున్నారు. సవాంగ్‌కు పోలీసు ఉన్నతాధికారులు పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు ఏపీ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసుల నుంచి సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తనపై గురుతరమైన బాధ్యత ఉంచిందన్నారు ఏపీ నూతన డీజీపీ గౌతమ్ సవాంగ్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ దేశంలోనే అత్యున్నతమైనదన్నారు. అటువంటి దానికి డీజీపీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు సవాంగ్.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
