తాజా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో పేలుడు

యాదాద్రి భువనగిరి జిల్లాలో పేలుడు
X

యాదాద్రి భువనగిరి జిల్లాలో పేలుడు కలకలం సృష్టించింది… బొమ్మలరామారంలోని రెజినీస్ ఎక్స్‌ప్లోజీవ్ కంపెనీలో డిటోనేటర్ పేలింది… ఈ ఘటనలో గది పూర్తిగా ధ్వంసమై భీతావహంగా మారింది… ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు… మృతదేహం ముక్కలు ముక్కలయ్యింది… మృతుడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కార్మికుడి మునాగుల్‌గా గుర్తించారు… ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి… కంపెనీ నిర్వహకుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES