కెమెరామ్యాన్ అవతారమెత్తిన క్రిస్ గేల్

X
TV5 Telugu11 Jun 2019 11:44 AM GMT
వర్షంతో మ్యాచ్‌లు సరిగా జరగకపోవడంతో విరామాన్ని ఆటగాళ్ళు ఆఫ్ ది ఫీల్డ్‌లో ఆస్వాదిస్తున్నారు. తాజాగా విండీస్ ఓపెనర్ క్రిస్ గేల్ కెమెరామ్యాన్ అవతారమెత్తాడు. సౌతాఫ్రికాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో గ్రౌండ్లో బ్రాస్కాస్టింగ్ కెమెరాను తీసుకున్న గేల్ కాసేపు వీడియో రికార్డ్ చేస్తూ సందడి చేశాడు. తర్వాత కెమెరామ్యాన్ పని చాలా కష్టమంటూ తన అనుభవాన్ని పంచుకున్నాడు.
Next Story