యువరాజ్‌సింగ్‌కు థ్యాంక్స్ చెప్పిన ఐసీసీ

యువరాజ్‌సింగ్‌కు థ్యాంక్స్ చెప్పిన ఐసీసీ
X

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువరాజ్‌సింగ్‌కు ఐసిసి థ్యాంక్స్ చెప్పింది. అతని కెరీర్‌లో కొన్ని అత్యుత్తమ మ్యాచ్‌లకు సంబంధించిన క్లిప్పింగ్స్‌తో ఒక వీడియో రూపొందించింది. గొప్ప ఆల్‌రౌండర్ క్రికెట్‌కు దూరమయ్యాడంటూ కితాబిచ్చిన ఐసిసి ట్విట్టర్‌లో యువీపై రూపొందించిన వీడియోను ఉంచింది.

Next Story

RELATED STORIES