బిర్యానీ ప్రియులకు శుభవార్త.. ఏడాది పాటు ఉచితంగా..

బిర్యానీ ప్రియులకు శుభవార్త.. ఏడాది పాటు ఉచితంగా..
X

ప్యారడైజ్ హోటల్స్ సంస్థ బిర్యానీ ప్రియుల కోసం ఆకర్షణీయమైన ఆఫర్‌ని తీసుకు వచ్చింది. #WorldCupWithParadise పోటీలో పాల్గొని ఏడాది పాటు వారంలో ఒక బిర్యానీ చొప్పున 52 వారాలు ఉచితంగా, గిప్ట్ రూపంలో పొందవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం కొనసాగుతున్న వరల్డ్ కప్ నేపథ్యంలో ప్యారడైజ్ ఈ ప్రకటనను చేసింది. జూన్ 7నుంచి ప్రారంభమైన ఈ పోటీ జులై 18వ తేదీ 2019 వరకు కొనసాగుతుంది. విజేతలకు ప్రతివారం బహుమతులు అందజేస్తారు. ప్యారడైజ్ అవుట్‌లెట్‌లకు వచ్చి పోటీ గురించిన వివరాలు అడిగితెలుసుకోవచ్చన్నారు.

Next Story

RELATED STORIES