Top

నారాయణ, నలంద సహా పది ప్రైవేటు స్కూళ్లను సీజ్‌ చేసిన ఏపీ ప్రభుత్వం

నారాయణ, నలంద సహా పది ప్రైవేటు స్కూళ్లను సీజ్‌ చేసిన ఏపీ ప్రభుత్వం
X

ఏపీలో నిబంధనలు పాటించని ప్రైవేటు స్కూళ్లపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది.. విశాఖలో నారాయణ, నలంద సహా పది ప్రైవేటు స్కూళ్లను సీజ్‌ చేసింది. అనుమతులు లేకుండానే స్కూళ్లు నిర్వహిస్తుండటంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించిన డీఈవో అనుమతులు లేని జాబితాలో ఉన్న కైలాసమిట్టలోని నారాయణ స్కూల్‌తోపాటు గాజువాకలోని జాగృతి స్కూల్‌ సహా పది ప్రైవేటు పాఠశాలలను అధికారులు సీజ్‌ చేశారు.

Next Story

RELATED STORIES