మోదీ యోగాసానాల సిరీస్ లో మరో యోగాసనం

X
TV5 Telugu16 Jun 2019 11:40 AM GMT
మోదీ యోగాసానాల సిరీస్ లో మరో యోగాసనం రిలీజ్ అయ్యింది. యోగా డేకి ముందుగా యోగాసనాలు విడుదల చేస్తున్న మోదీ..లేటెస్ట్ గా భుజంగ ఆసనాన్ని వివరిస్తూ యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేశారు. భుజంగ ఆసనం వేసే విధానం, ప్రయోజనాలు, ఆసనం వేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. పీఎం అధికారిక ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఈ వీడియోను షేర్ చేశారు. గత ఏడాది కూడా ప్రధాని మోదీ ఇదే తరహాలో యోగాసనాలకు సంబంధించిన వీడియోలను షేర్ చేశారు.
Next Story