బీజేపీ జాతీయాధ్యక్షునిగా అమిత్ షా.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా..

X
TV5 Telugu17 Jun 2019 2:48 PM GMT
భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సీనియర్ నేత జేపీ నడ్డా నియమితులయ్యారు. 8 నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షునిగా అమిత్ షానే కొనసాగనున్నారు. ఇక కార్యనిర్వాహక అధ్యక్షునిగా నియమితులైన నడ్డాకు బీజేపీ నాయకత్వం అభినందనలు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ చీఫ్ అమిత్ షాతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, నడ్డాను అభినందించారు.
Next Story