కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్ నోటీసులు

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్ నోటీసులు
X

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది పీసీసీ క్రమశిక్షణా సంఘం. కాంగ్రెస్ పార్టీని, రాహుల్‌గాంధీని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ హై కమాండ్ చర్యలకు సిద్ధమవుతోంది.

Tags

Next Story