తాజా వార్తలు

ఇళ్లలోకి దూరి యువకుడు చేస్తున్న పని చూస్తే..

ఇళ్లలోకి దూరి యువకుడు చేస్తున్న పని చూస్తే..
X

ఇళ్లలోకి దూరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు స్థానికులు. కరెంట్ పోల్ కట్టేసి చితకబాదారు. హైదరాబాద్ సనత్ నగర్ లోని జింకల వాడకు చెందిన అంజి...ఇటీవల విపరీత ప్రవర్తనతో అక్కడి వారిని వేధిస్తు వస్తున్నాడు. చిన్నపిల్లల్ని లైంగికంగా వేధించటంతో పాటు ఇళ్లలోకి దూరి మరీ మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో స్థానికులు అంజిని పట్టుకొని కరెంట్ స్థంభానికి కట్టేసి చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.

Next Story

RELATED STORIES