యథారాజా తథాప్రజ అన్నట్టు జగన్ పాలన : వర్ల రామయ్య

యథారాజా తథాప్రజ అన్నట్టు జగన్ పాలన : వర్ల రామయ్య
X

రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పుతున్నాయని ఇందుకు జగన్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య. ఎమ్మెల్యేనే జర్నలిస్టును చంపుతా.. నరుకతా అంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎలా బతుకుతుందన్నారు. హోంమంత్రి కూడా దాడులను సమర్దించినట్టు మాట్లాడడం సరికాదన్నారు. యదారాజా తథాప్రజల అన్నట్టు పాలన సాగుతుందన్నారు.

Tags

Next Story