ప్రస్తుత సినిమాలు నాగరికతను పాడు చేస్తున్నాయి : లవకుశ నటులు

ప్రస్తుత సినిమాలు నాగరికతను పాడు చేస్తున్నాయి : లవకుశ నటులు
X

ప్రస్తుత సినిమాలు నాగరికతను పాడు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అలనాటి లవకుశ నటులు నాగరాజు, సుబ్రమణ్యం. హీరోయిన్ల అంగాంగ ప్రదర్శన యువతను తప్పుదోవ పట్టించేలా చేస్తోందన్నారు. సీరియళ్లు, సినిమాల ప్రభావంతో యువత పెడదారి పడుతోందని.. సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అలనాటి సినిమాల్లో హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా కట్టుబొట్టు ఉండేదని.. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా సినిమాలు వస్తున్నాయని అన్నారు నాగరాజు, సుబ్రమణ్యం.

Next Story

RELATED STORIES