రాంచరణ్ ఆఫీస్ ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు..

రాంచరణ్ ఆఫీస్ ముందు ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు..
X

హీరో, నిర్మాత రాంచరణ్ ఆఫీస్ ముందు ఆందోళకు దిగారు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి కుటుంబ సభ్యులు. సినిమా స్టోరీ మొత్తం తీసుకుని తమకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పుడు.. కనీసం కలవడానికి కూడా అవకాశం ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సెట్టింగ్‌లో తగలబడిన దాంట్లో తమ ప్రాపర్టీ కూడా ఉందని అన్నారు. తమకు న్యాయం చేస్తానని రామ్‌చరణ్ మాట ఇచ్చారని.. కానీ మధ్యలోనే వాళ్లు మరోలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

Next Story

RELATED STORIES