తనను ప్రేమించలేదన్న కక్షతో యువతి ఇంటికి నిప్పంటించాడు

తనను ప్రేమించలేదన్న కక్షతో యువతి ఇంటికి నిప్పంటించాడు
X

నెల్లూరు ఫత్తఖాన్‌పేటలోని రమేష్‌రెడ్డి నగర్‌లో దారుణం జరిగింది. తనను ప్రేమించలేదన్న కక్షతో అమ్మాయి ఇంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు ఆ శాడిస్ట్‌ ప్రేమికుడు. దీంతో.. ఇంట్లోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. జూన్‌ 24 వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత యువతి తల్లిదండ్రులు శాడిస్ట్‌ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Next Story

RELATED STORIES