58 మందిని ఇవ్వాల్సిన చోట .. 74 మందిని ఇచ్చాం : హోం శాఖా మంత్రి సుచరిత

X
TV5 Telugu2 July 2019 10:52 AM GMT
మాజీ సీఎం చంద్రబాబు భద్రత తగ్గించారనే ఆరోపణలపై ఏపీ హోమంత్రి సుచరిత స్పందించారు. చంద్రబాబుకు భద్రత తగ్గించలేదని ఆమె స్పష్టం చేశారు. జడ్ ప్లస్ భద్రత కొనసాగుతోంది అన్నారు. 58 మందితో ఇవ్వాల్సిన చోట .. 74 మందితో భద్రత కల్పిస్తున్నామని వివరించారు.. చంద్రబాబు ప్రైవేటు ఆస్తులకు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని.. ఇప్పటికే ఆయన సీఎంననే ఫీలింగ్‌లో ఉన్నారని సుచరిత ఆరోపించారు.
Next Story