ఈ బడ్జెట్‌ను ప్రధానంగా 10 అంశాల లక్ష్యంతో తీర్చిదిద్దాం - నిర‍్మలా సీతారామన్‌

ఈ బడ్జెట్‌ను ప్రధానంగా 10 అంశాల లక్ష్యంతో తీర్చిదిద్దాం - నిర‍్మలా సీతారామన్‌

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.

బడ్జెట్ అప్‌డేట్స్‌..

* మరింత ఉన్నత స్థాయికి భారత్‌ను తీసుకెళ్లడమే మా లక్ష్యం - నిర‍్మలా సీతారామన్‌ * జాతీయ భద్రత, ఆర్థిక ప్రగతి మా లక్ష్యం - నిర‍్మలా సీతారామన్‌ * భారత ప్రజలు ఈ ప్రభుత్వానికి బలమైన మద్దతు అందించారు - నిర‍్మలా సీతారామన్‌ * జాతీయ భద్రత, ఆర్థిక వృద్ధి లక్ష్యాలు - నిర‍్మలా సీతారామన్‌ * నూతన భారత్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు - నిర‍్మలా సీతారామన్‌ * రిఫార్మ్, పెర్ఫామ్, ట్రాన్స్‌ఫార్మ్.. మా లక్ష్యాలు

* 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. భారత్‌ను తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యం * ఈ బడ్జెట్‌ను ప్రధానంగా 10 అంశాల లక్ష్యంతో తీర్చిదిద్దాం

* సామాజిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ ఇండియా... * కాలుష్య రహిత భారత్‌గా తీర్చిదిద్దుతాం * ఈ ఏడాది 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ * 5 ఏళ్ల క్రితం 11వ స్థానంలో భారత్ * గత ఐదేళ్లలో చేపట్టిన భారీ ప్రాజెక్టులను కొనసాగిస్తాం * గతేడాది 210 కి.మీ. మెట్రో రైల్‌ మార్గం విస్తరణ * జాతీయ రహదారుల కార్యక్రమాన్ని మరింత అధునికీకరిస్తాం * మరింత ఉన్నత స్థాయికి భారత్‌ను తీసుకెళ్లడమే మా లక్ష్యం

Tags

Read MoreRead Less
Next Story