వికీపిడియా మాదిరిగా గాంధీపీడియా..

వికీపిడియా మాదిరిగా గాంధీపీడియా..
X

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను తొలిసారి వార్షిక బడ్జెట్‌‌ను ప్రవేశ పెడుతున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అనేక విషయాలు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వికీపిడియా మాదిరిగా గాంధీపీడియా తీసుకొస్తామని అన్నారు. గాంధేయ వాదాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళతామన్నారు. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఉన్నత విద్యాసంస్థలకు ఈ బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మల తెలిపారు. దేశ చరిత్రలో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన రెండో మహిళగా నిర్మల రికార్డులకెక్కారు. ఇంతకు ముందు మాజీ ప్రధాని ఇందిరీ గాంధీ తొలి కేంద్ర ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

Next Story

RELATED STORIES