రైతులకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ - నిర్మలా సీతారామన్‌

రైతులకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ - నిర్మలా సీతారామన్‌

బడ్జెట్‌ 2019 హైలెట్స్‌..

* మత్స్యకారులకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన * పీఎం మత్స్య యోజన పథకం ఏర్పాటు * 2019-22 మధ్య 1.95 కోట్ల ఇళ్లను నిర్మిస్తాం * టాయిలెట్, గ్యాస్, * విద్యుత్‌తో ఇళ్ల నిర్మాణం * గ్రీన్ టెక్నాలజీతో 30వేల కి.మీ. రోడ్ల నిర్మాణం * ప్రధానమంత్రి సడక్ యోజన కింద లక్షా 25 వేల కి.మీ. రోడ్ల పునరుద్ధరణ * రోడ్ల పునరుద్ధరణకు రూ. 80,250 కోట్ల కేటాయింపు * వెదురు, తేనె, ఖాదీ బోర్డుల అభివృద్ధికి ప్రత్యేక క్లస్టర్ల ఏర్పాటు * వెదురు, తేనె, ఖాదీ బోర్డుల ఏర్పాటు, అభివృద్ధి * సంప్రదాయ పరిశ్రమలకు ప్రాధాన్యత * వ్యవసాయరంగంలో మౌలిక అభివృద్ధికి భారీగా పెట్టుబడులు * గ్రామీణ వ్యవసాయ రంగంలో 75వేల మంది ఆంట్రప్రెన్యూర్స్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యం * రైతులకు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్... * ఈజ్ ఆఫ్ లివింగ్ అమలు కావాల్సిన అవసరం ఉంది

* "హర్ ఘర్ జల్" పథకం కింద... 2024నాటికి ప్రతి ఇంటికి మంచి నీళ్లు.. జలశక్తి మంత్రిత్వ శాఖ ఏర్పాటు * నీటి నిర్వహణ, వనరుల వినియోగంపై దృష్టి నిలపనున్న జలశక్తి మంత్రిత్వ శాఖ * సింగిల్ బ్రాండ్‌ రిటైల్‌లో స్థానిక వస్తు సేకరణ నిబంధనలలో మార్పులు * ప్రధానమంత్రి గ్రామీణ్ సాక్షరతా అభియాన్ కింద డిజిటల్ దిశగా 2 కోట్ల మంది గ్రామీణుల అడుగులు * నగరాలు 95 శాతం బహిరంగ మలవిసర్జన రహితంగా మారాయి * 2019 అక్టోబర్ 2 నాటికి 100 శాతం లక్ష్యాన్ని సాధిస్తాం.

Tags

Read MoreRead Less
Next Story