తాజా వార్తలు

రోడ్డుపైనే తగలబడిపోయన రేంజ్‌ రోవర్‌ కారు

రోడ్డుపైనే తగలబడిపోయన రేంజ్‌ రోవర్‌ కారు
X

హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లోని భీంరెడ్డి కాలనీలో రోడ్డు పై వెళ్తున్న రేంజ్ రోవర్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ కారులోంచి బయటకు రావడంతో ఎలాంటి ప్రాణహని జరగలేదు.ఇంజన్లో షాట్ సర్కూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ఫైర్ అధికారులు తెలిపారు.ఫైరింజన్ సహయంతో మంటలను ఆర్పివేశారు.

Next Story

RELATED STORIES