తాజా వార్తలు

తొమ్మిది నెలల గర్భిణి అనుమానాస్పద మృతి

తొమ్మిది నెలల గర్భిణి  అనుమానాస్పద మృతి
X

హైదరాబాద్‌లో తొమ్మిది నెలల గర్భిణి మృతి అనుమానాస్పదంగా మారింది. అదనపు కట్నం కోసం కాసింబిని ఆమె భర్త, అత్తమామలు హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అనుమానం రాకుండా ఉరివేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నారని అంటున్నారు. బోరబండకు చెందిన షేక్ అక్బర్ రెండేళ్ల క్రితం కాసింబిని పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో 50 వేల కట్నం ఇచ్చారు. కొన్నాళ్లుగా అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.

Next Story

RELATED STORIES